“టిల్లు స్క్వేర్” సూపర్ హిట్ అయిన ..సిద్ధు కి ఆ ఆనందం లేకుండా చేశారు కదరా వెధవల్లారా..!

టిల్లు స్క్వేర్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ సినిమా పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన డిజే టిల్లు సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది . నేహా శెట్టి .. డి జె టిల్లు సినిమాలో హీరోయిన్గా నటిస్తే.. టీల్లు స్క్వేర్ సినిమాలో మాత్రం అందాల ముద్దుగుమ్మ అనుపమ హీరోయిన్గా నటించింది . ఈ సినిమాతో అనుపమ మరో చరిత్రను తిరగరాసింది అని చెప్పాలి .

అప్పటివరకు ట్రెడిషనల్ పాత్రలో కనిపించిన అనుపమ ఒక్కసారిగా బోల్డ్ పాత్రలో కనిపించిన మెప్పించింది. టిల్లు స్క్వేర్ సినిమా సంచలన రికార్డులను నెలకొల్పుతున్న విషయం అందరికీ తెలిసిందే . రీసెంట్గా సోషల్ మీడియాలో టిల్లు స్క్వేర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . నిజానికి ఈ సినిమాలో హీరోగా సిద్దు జొన్నలగడ్డ కన్నా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తే బాగుండేది అంటూ పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు .

ఆ బాడీ లాంగ్వేజ్ కి టిల్లు పాత్రకి సిద్ధూ జొన్నలగడ్డ ఓకే కానీ విజయ్ దేవరకొండ అయితే కుమ్మి పడేసేవాడు అని ..100 కోట్లు కాదు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పుకొస్తున్నారు .సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ వార్త బాగా బాగా ట్రెండ్ అవుతుంది. కాగా ఇదే మూమెంట్లో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కావడం ఆ సినిమా నెగిటివ్ టాక్ క్రియేట్ చేసుకోవడం.. అభిమానులకి మింగుడు పడడం లేదు.. కొంతమంది కావాలనే విజయ్ దేవరకొండను తొక్కేయడానికి చూస్తున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు..!!