పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన బన్నీ హీరోయిన్… సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం అనేది ఈ మధ్యకాలంలో కామన్ గా వింటున్నాం . అయితే ఓ బడా హీరోయిన్ కూడా ఇదే తంతు లో ముందుకు వెళుతుంది అని ఊహించలేకపోయారు అభిమానులు . టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించి .. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

హీరోయిన్గా తనకంటూ స్పెషల్ స్టేటస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ డేటింగ్ లో ఉన్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించింది. అయితే ఆ హీరో తో ఆమె సహజీవనం చేసి గర్భం దాల్చింది ..అంటూ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఆమె అల్లు అర్జున్ తో కూడా సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . మరి ముఖ్యంగా ఈ హీరోయిన్ ఇలాంటిదా ..? అంటూ జనాలు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు..!

అయితే.. ఈ మధ్యకాలంలో చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ .. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవుతున్నారు . రీజన్ ఏంటో తెలియదు ..కానీ చాలామంది అదే పద్ధతిని ఎంకరేజ్ చేస్తున్నారు .. లైక్ చేస్తున్నారు రాను రాను సమాజంలో ఇలాంటివి ముందుకెళ్తే ఇక పెళ్లి అన్న పదం మనం కేవలం మాట్లాడుకోవడానికి .. మాత్రమే పనికొస్తుందేమో..? అంటూ పెద్దలు మండిపడుతున్నారు..!