అల్లు అర్జున్ కి ఆ హీరోయిన్ చెల్లెలు అవుతుందా..? రాఖీ కూడా కట్టిందా..?

జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ హీరోలని అన్నలుగా భావించడం చాలా చాలా రేర్ . మరి ముఖ్యంగా కొంతమంది అయితే తమ ఫేవరెట్ హీరోలను అస్సలు అన్నా అని పిలవడం కూడా ఇష్టపడరు. మరి అలాంటి ఒక హీరోయిన్ కి తమ ఫేవరెట్ హీరో సినిమాలో సిస్టర్ గా ఛాన్స్ వస్తే ఆ హీరోయిన్ పరిస్థితి దారుణంగా ఉంటుంది . అలాంటి ఓ సిచువేషన్ ఫేస్ చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి .

శ్రీముఖి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . కెరియర్ స్టార్టింగ్ లో అవకాశాల కోసం బాగా కష్టపడిన .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తూ వచ్చింది. హీరోయిన్ గా కూడా పల సినిమాల్లో నటించింది . కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది . రీసెంట్గా శ్రీముఖికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. శ్రీముఖి అల్లు అర్జున్ నటించిన జూలాయి..సినిమాలో సిస్టర్ పాత్రలో కనిపించింది .

నిజానికి శ్రీముఖికి – అల్లు అర్జున్ అంటే పిచ్చి ..క్రష్ ..ఇష్టం ..కాని త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – అల్లు అర్జున్ కి సిస్టర్ పాత్రలో నటించమని ఆఫర్ రాగానే కెరియర్ పుంజుకోవడానికి ఆమె ఇష్టం లేకపోయినా సరే.. ఆ పాత్రలో కనిపించిందట. అంతేకాదు ఆ సినిమా టైంలో అల్లు అర్జున్ కు రాఖీ కూడా కట్టిందట. అప్పట్లో ఇదే న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . ప్రజెంట్ శ్రీముఖి పలు షోలల్లో బిజీగా ఉంది . అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు..!!