అమ్మ నా బూతులు తిట్టుకుంటున్న రష్మిక-శ్రీలీల ఫ్యాన్స్.. ఎందుకంటే..?

ఇన్నాళ్లు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఫ్యాన్సే కొట్టుకొని చావడం చూసాం . ఫర్ ద ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ హీరోయిన్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా వార్ చేసుకుంటున్నారు. హద్దులు మీరి పోయి మాట్లాడేస్తున్నారు . అమ్మ నా బూతు పదాలతో రెచ్చిపోతున్నారు . ఇంతకీ వాళ్ళు ఎవరో అనుకుంటున్నారా..? రష్మిక – శ్రీ లీల ఫ్యాన్స్ .

అదేంటి నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నారుగా .. అప్పుడే ఇంత మాయరోగం ఏంటి ..? అని తిట్టుకుంటున్నారా..? అసలు విషయం ఇదే .. రష్మిక – శ్రీ లీల ఇద్దరు కూడా ఇండస్ట్రీలతో తోపు అయిన హీరోయిన్స్ ఇద్దరు కూడా కత్తిలాంటి ఫిగర్లే . ఇద్దరికీ పాన్ ఇండియా ఫాలోయింగ్ బాగానే ఉంది. కాగా రీసెంట్గా రష్మిక అభిమానులు శ్రీలీలను టార్గెట్ చేశారు. రష్మిక ను ఇంస్టాగ్రామ్ లో బడాబడా టాప్ సెలబ్రిటీస్ హాలీవుడ్ స్టార్స్ కూడా ఫాలో అవుతున్నారు .

అయితే శ్రీ లీలా మాత్రం ఫాలో అవ్వడం లేదు . రష్మిక కంటే వెనక హీరోయిన్గా వచ్చిన అమ్మాయిని సైతం ఫాలో అవుతున్న శ్రీ లీల రష్మికను కరివేపాకు కంటే హీనంగా పక్కకు పడేస్తుంది .. పట్టించుకోవట్లేదు. ఇంస్టాగ్రామ్ లో ఫాలో చెయ్యట్లేదు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో శ్రీ లీల ఫ్యాన్స్ కూడా రష్మిక అభిమానులపై ఘాటుగా స్పందిస్తున్నారు.

ఎవరి ఇష్టం వాళ్లది బ్రో. మీ హీరోయిన్ అంటే మీకు ఇష్టం ..మీరు ఫాలో అవ్వండి మిగతా వాళ్ళని ఎందుకు బలవంతం చేస్తారు అంటూ ఘాటుగా ఒకరికి ఒకరు కామెంట్స్ పెడుతూ రచ్చ రంబోలా చేస్తున్నారు. ప్రజెంట్ రష్మిక మందన్నా పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉంది . ఇది కాకుండా ఆమె చేతిలో ఐదు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే శ్రీలీల కూడా పలు సినిమా షూట్స్ తో బిజీగా ఉంది . కొత్తగా శ్రీలీల ఏ సినిమాకి కమిట్ కాకపోవడం గమనార్హం..!!