తెలుగు హీరోలకు ఉ* పడిపోయే పాత్రలో నటించబోతున్న ఆనంద్ దేవరకొండ.. వీడు నిజంగా బంగారుకొండ రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోలు పాత కంటెంట్ ని ఎక్కువగా చూస్ చూసుకుంటున్నారు . ఎప్పుడు కూడా అదే లవ్ స్టోరీ లు .. అదే రొమాంటిక్ సీన్లు నటించడానికి ఇష్టపడుతున్నారు. అయితే పదే పదే అలాంటి సీన్స్ చూసి జనాలకు బోర్ కొట్టేసింది . హీరోలు డిఫరెంట్ కంటెంట్ తో రావాలి అని మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ తో ఆకట్టుకోవాలి అని అభిప్రాయపడుతున్నారు .

రీసెంట్గా అభిమానులకు తగ్గట్లు ఆనంద్ దేవరకొండ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఆనంద్ దేవరకొండ విజయ్ దేవరకొండ బ్రదర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ పర్లేదు అనే టాక్ దక్కించుకున్నాడు . రీసెంట్గా ఆనంద్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరోలకు చెమటలు పట్టించే పాత్రలో నటించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

ఈయన ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో నటించబోతున్నాడట . అది కూడా కొన్ని నిమిషాల పాటు న్యూడ్ గా కనిపించడానికి ఓకే చేశారట. కధ కంటెంట్ ప్రకారం ఈ సినిమాకి ఆయన న్యూడ్ గా నటించడం అంతే చాలా చాలా ఇంపార్టెంట్ అని.. ఆ కారణంగానే ఆనంద్ దేవరకొండ ఇ నిర్ణయం తీసుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలుగా పేరు సంపాదించుకున్న చాలామందికి ఈ కథను వినిపించగా ఫైనల్ ని ఆనంద్ దేవరకొండ మాత్రమే న్యూడ్ పాత్రలో కనిపించడానికి ఓకే చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!