ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మహేష్ బాబు చేసిన సినిమా ఇదే.. కెరియర్ లోనే మోస్ట్ మోస్ట్ స్పెషల్..!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సినిమాలు చేసేది డబ్బుల కోసమే .. డబ్బులు ఊరికే రావని ఊరికే అనరు . అయితే పలువురు హీరోలు మాత్రం డబ్బు కన్నా ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటారు. అలాంటి హీరోలల్లో ఒకరే మన మహేష్ బాబు . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులర్టీ సంపాదించుకున్న మన మహేష్ బాబు తన కెరియర్ లో ఓ సినిమా విషయంలో హెల్ప్ చేసినందుకుగాను ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట .

దానికి సంబంధించిన వార్త ఇప్పుడు అవుతుంది . మహేష్ బాబు స్టార్ హీరోగా ఎన్నో సినిమాలు నటించి మెప్పించాడు . పలువురు స్టార్ హీరోలకి ఇతను వాయిస్ ని కూడా దానం చేశాడు . మహేష్ బాబు వాయిస్ ఓవర్ చాలా సినిమాలకి ఇచ్చాడు . మరి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఎంత ప్లస్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఈ సినిమాకి ఆయన డబ్ చెప్పినందుకు గాను ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట . పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో మాత్రమే ఈ సినిమాను చేశారట . ఈ న్యూస్ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . మరోసారి ఇదే వార్తను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ప్రజెంట్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు . ఈ సినిమా కోసం బరువు తగ్గడమే కాదు లుక్స్ కూడా మార్చేసుకున్నాడు. మహేష్ బాబు ఈ సినిమాతో గ్లోబల్ అవార్డు అందుకోవడం పక్క అంటున్నారు ఫ్యాన్స్..!!