రామ్ చరణ్ ను వెంటాడుతున్న వెరీ వెరీ బ్యాడ్ సెంటిమెంట్.. తేడా కొడితే గ్లోబల్ ఇమేజ్ గబ్బు పట్టిపోవడం ఖాయం..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన స్థాయి గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. బడాబడా హాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఆయనతో సినిమాను ఓకే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో రామ్ చరణ్ కి సంబంధించిన ఒక బ్యాశ్ సెంటిమెంట్ తాలూకా వార్త బాగా వైరల్ గా మారింది .

రామ్ చరణ్ త్వరలోనే బుచ్చిబాబు సనా దశకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించబోతున్నాడు . ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయింది. దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . అయితే రెండవ హీరోయిన్ గా ఈ సినిమాలో కృతి సనన్ ని చూస్ చేసుకున్నారట మేకర్స్ . ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర చాలా వెరైటీగా డిజైన్ చేశారట . స్పెషల్ ఆఫీసర్గా ఈ సినిమాలో కనిపించబోతుందట .

అయితే ఇది తెలుసుకున్న మెగా ఫాన్స్ మండిపడుతున్నారు . ఆల్రెడీ కృతి ఐఋఎన్ లెగ్ అని ట్యాగ్ చేయించుకుంది . ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో సీతాదేవి పాత్రలో కనిపించి సినిమాని డిజాస్టర్ గా మార్చేసింది . ఒకవేళ అదే కనుక నిజమైతే కృతి సనన్ చేసే ఈ సినిమా కూడా ఫ్లాప్ అవడం పక్క అంటున్నారు జనాలు . అదే బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయితే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న చరణ్ ఇమేజ్ గబ్బు పట్టిపోవడం ఖాయం అంటున్నారు. దీనితో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!