కాజల్ ని అలాంటి ఫొటోస్ అడిగిన తెలుగు హీరో.. ఈ బ్యూటీ ఏం చేసిందో తెలుసా..?

సోషల్ మీడియా ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అప్పటినుంచి స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఎక్కువగా వైరల్ అవుతూ వస్తున్నాయి. రీసెంట్గా సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ చేసిన పని ఒకటి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. కాజల్ అగర్వాల్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది .

అంతేకాదు అమ్మడు తన అందచందాలతో కుర్రాళ్లను బాగా కట్టిపడేస్తుంది . రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లోను జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . రీసెంట్ గా కాజల్ అగర్వాల్ కి సంబంధించిన వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది . కాజల్ అగర్వాల్ తన కెరియర్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళిందో మనకు తెలిసిందే. కాజల్ అగర్వాల్ కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నింది.

ఒకానొక టైంలో ఆమె కాస్టింగ్ కౌచ్ కూడా ఫేస్ చేసిందట . ఇండస్ట్రీలో ఉండే హీరో ఆమెను అసభ్యకరంగా ఫొటోస్ పంపించమంటూ బలవంతం చేశారట. అప్పట్లో ఈ వార్త బాగా ట్రెండ్ అయింది .అయితే చాలామంది ఆ హీరో పేరు పలుకుబడి ఉండడంతో పెద్దింటి వ్యక్తి కావడంతో ఇదంతా అబద్ధం అనుకున్నారు . కాజల్ కి కూడా అప్పట్లో ఎవరికి చెప్పాలో తెలియక ఇండస్ట్రీలో ఎవరిని నమ్మాలో తెలియక సైలెంట్ అయిపోయిందట. ఆ తర్వాత ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . అయితే కాజల్ అగర్వాల్ మాత్రం ఆయన నెంబర్ ని బ్లాక్ చేసేసిందట . ఆశ్చర్యం ఏంటంటే అమ్మడు ఈయనతో తన కెరీర్ లో ఒక్కసారి కూడా హీరోతో స్క్రీన్ షాట్ చేసుకోలేదు..!!