ప్రభాస్ కి మృణాల్ లో నచ్చిన ఒకే ఒక్క విషయం అదే .. డార్లింగ్ ఇంత రొమాంటిక్ ఫెలో నా..?

పాన్ ఇండియా హీరోలు ఎంతమంది ఉన్న ..పాన్ ఇండియా హీరో అనగానే అందరికీ టక్కున మొదట గుర్తించే పేరు ప్రభాస్ . డార్లింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆరడుగుల అందగాడు. ఆ కటౌట్ చూస్తే కొరుక్కొని తినేయాలి అనిపిస్తుంది. అలాంటి ఒక ఫిజిక్ మైంటైన్ చేస్తూ ఉంటాడు . రీసెంట్గా సల్లార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ హీరో త్వరలోనే కల్కి సినిమాతో సెన్సేషనల్ రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్నాడు అన్ని.. సక్రంగా జరిగి ఉంటే ఈ సినిమా మే 9న రిలీజ్ అయి ఉండేది .

కానీ ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయాలి అనుకుంటున్నారట మేకర్స్. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుంది. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ .. ప్రభాస్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ప్రభాస్ నెక్స్ట్ నటించబోయే మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది మృణాల్ ఠాకూర్ .

అయితే ఇప్పటివరకు ఏ హీరోయిన్ కి ఇలాంటి క్రేజీ ఆఫర్ ఇవ్వలేదు. ప్రభాస్ -మృణాల్ ఠాకూర్ కి మాత్రమే ఎందుకు ఈ ఛాన్స్ ఇచ్చాడు అంటే మాత్రం ఆమెలో ఉన్న స్పెషల్ హిడెన్ టాలెంట్ అంటున్నారు . మృణాల్ ఠాకూర్ ఏ సీన్స్ అయినా సరే టేక్ తీసుకోకుండా మొదటి అటెంప్ట్ లోనే ఓకే చేసేస్తుందట . అది ఎటువంటి హీరోతోనైనా బాగా మింగిల్ అయిపోతుందిట . పైగా తన హైట్ కి కూడా బాగా మ్యాచ్ అవుతుంది అంటూ ప్రభాస్ తన నెక్స్ట్ మూడు సినిమాల్లో ఆమెను హీరోయిన్గా చూస్ చేసుకున్నారట. దీంతో డార్లింగ్ టూ రొమాంటిక్ రా బాబు అంటున్నారు అభిమానులు. చాలా సైలెంట్ గా కనిపించే డార్లింగ్ ఈ విధంగా కూడా ఆలోచిస్తారా ..? అంటూ ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు..!!