“మహేశ్ లైఫ్ లో ఆ హీరోయిన్ మోర్ స్పెషల్..నమ్రత కంటే కూడా”.. ఎందుకంటే..?

మహేష్ లైఫ్ లో స్పెషల్.. అంటే అందరూ చెప్పే పేరు నమ్రతా శిరోద్కర్. ఆఫ్ కోర్స్ ఒక వ్యక్తి జీవితంలో తన భార్య కంటే ఇంకా స్పెషల్ వ్యక్తి ఎవరు ఉంటారు చెప్పండి. అయితే అది కామన్ పీపుల్స్ కి . స్టార్ సెలబ్రిటీస్ కి రకరకాల వ్యక్తులు స్పెషల్ క్రేజీ రికార్డ్స్ నెలకొల్పి ఉంటారు . అలాంటి లిస్టులోకే వస్తాడు మహేష్ బాబు . మహేష్ బాబు తన కెరియర్ లో ఎంతమంది హీరోయిన్స్ తో నటించినా ఆయన ఫేవరెట్ మాత్రం త్రిష అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు.

రీజన్ ఏంటో తెలియదు కానీ త్రిషతో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రతి సినిమాలోనూ ఆయన చాలా ఎంజాయ్ చేస్తూ నటించడం మనం గమనించవచ్చు. మరి ముఖ్యంగా అతడు సినిమాలో వీళ్ళిద్దరి పర్ఫామెన్స్ అయితే కెవ్వు కేక . బావ మరదలు . ఇప్పుడు కూడా ఈ సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు . తెరపై ఏ హీరోయిన్ తో రొమాన్స్ చేయాలి అన్న ఇబ్బంది పడే మహేష్ బాబు త్రిష తో మాత్రం అవలీలగా చేసేస్తాడు.

అది ఎలాంటి సీన్స్ అయినా సరే. ఈ విషయాన్ని మహేష్ బాబునే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు మహేష్ బాబు డైరెక్ట్ గా ఫస్ట్ లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్ కూడా త్రిష . అఫ్ కోర్స్ నమ్రత శిరోద్కర్ తో మహేష్ బాబు స్క్రీన్ షేర్ చేసుకున్న తెరపై మాత్రం ఆ క్రేజీ రికార్డు నెలకొల్పలేకపోయారు . ఈ క్రమంలోనే మహేష్ లైఫ్ లో త్రిష మోర్ మోర్ స్పెషల్ గా నిలిచిపోయింది.


ప్రజెంట్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి సిద్ధపడుతున్నాడు. త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది . ఒకటి కాదు రెండు కాదు చేతిలో ఆరు ప్రాజెక్టులు పట్టుకొని ఉంది..!!