ఇష్టం లేకపోయిన బన్నీ రొమాన్స్ చేసిన హీరోయిన్ ఈమె.. ఎంత అన్ లక్కి గర్ల్ అంటే..?

అల్లు అర్జున్ .. మొండివాడు అనే సంగతి అందరికీ తెలిసిందే . తాను అనుకున్న పనిని సాధించి తీరుతాడు . ఆ విషయం కూడా అందరికీ తెలుసు . అయితే గతంలో ఆయన చేసిన తప్పు తాలూకా నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్నాడు .

ఈ సినిమా అయిపోగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ కాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఇది ఎంతవరకు సెట్స్ పైకి వెళ్తుందో అభిమానులకు కూడా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. రీసెంట్గా అల్లు అర్జున్కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్కి ఇష్టం లేకుండానే హీరోయిన్తో రొమాన్స్ చేశాడు అన్న విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు కేథరిన్ తెరిసా .

ఇద్దరమ్మాయిలు సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన ఈ బ్యూటీ పర్ఫామెన్స్ చూసి మొదట బన్నీ పూరి జగన్నాధ్ కి నో చెప్పారట . కానీ పూరీ జగన్నాథ్ కేథరిన్ కు మంచి లైఫ్ ఇవ్వడానికి ఆమెలో ఏదో తెలియని గట్స్ ఉన్నాయి అంటూ సపోర్ట్ చేశారట . టాప్ లేచిపోతే సాంగ్ చూసేవరకు కూడా బన్నీ ఆమెపై ఇంప్రెషన్ అసలు పెట్టుకోలేదట. వన్స్ ఆ సాంగ్ లో ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్ చూశాక .. తన ఆలోచన తప్పు అని తెలుసుకున్నాడట . ఆ తర్వాత సరైనోడు సినిమాలో కూడా కేథరిన్ కి అవకాశం ఇప్పించాడు . అలా ఇష్టం లేకపోయినా సరే ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేసి హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్ . అయినా ఏం లాభం ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ కాలేకపోయింది . అమ్మడి అదృష్టం ఎంత దరిద్రంగా ఉంది అంటే స్టార్ హీరోల సినిమాలలో అవకాశం అందుకున్న కూడా ఫ్లాప్ హీరోయిన్ గానే మిగిలిపోయింది..!!