అక్కినేని అభిమానులకి మండించే పని చేయబోతున్న సమంత.. మళ్ళీ పెంట పెంట చేసుకుంటుందే..!?

సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త కాంబోలు రావడం సర్వసాధారణం. అయితే ఒకప్పుడు జనాలను బాగా మెస్మరైజ్ చేసి ఆకట్టుకున్న జంటలు ఆ తర్వాత విడిపోయి మళ్లీ ఆ జంటలు కలవడం చాలా చాలా రేర్. ప్రెసెంట్ అలాంటి ఓ రేర్ కాంబో ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు ఆ కాంబోపై స్టార్ హీరో ఫ్యాన్స్ మండిపడుతూ ఉండడం కూడా గమనార్హం. అక్కినేని సమంత త్వరలోనే హీరో సిద్ధార్ధ్ తో జతకట్టబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది .

సమంత త్వరలోనే తన మాజీ బాయ్ ఫ్రెండ్ సిద్ధార్ధ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అన్న న్యూస్ వైరల్ గా మారింది . దీంతో అక్కినేని ఫాన్స్ ఓ రేంజ్ లో మండిపడిపోతున్నారు . గతంలో సమంత సిద్ధార్ధ్ ల మధ్య ఎంత చనువు ఉందో అందరికీ తెలిసిందే . వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యారు. అయితే పూజలు కూడా చేయించుకున్న కొన్ని కారణాల చేత విడిపోయారు .

కాగా రీసెంట్గా హీరోయిన్ సమంతపై సిద్ధార్ధ్ చేసిన పాజిటివ్ కామెంట్స్ వీళ్లిద్దరు మళ్ళీ కలవబోతున్నారు అనే ఊహలకు తెర లేపింది. అంతేకాదు వీరిద్దరూ ప్రెసెంట్ ఓ సినిమాలో కలిసి నటించడానికి ఓకే చెప్పారు అన్న వార్త వైరల్ గా మారింది . అంతేకాదు ఈ కాంబో కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే అక్కినేని అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు . ..కొంతమంది సమంత తన లైఫ్ని మళ్లీ ఇబ్బందుల్లోకి నెట్టుకోవడానికి చూస్తుంది అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!