మన స్టార్ హీరోస్ బ్లడ్ గ్రూప్స్ ఇవే.. అందరిలో అది మాత్రం కామన్..గమనించారా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోస్ ఉన్నారు. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీని ఏలేస్తున్న స్టార్స్ కూడా ఉన్నారు , అయితే వాళ్లలో మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మాత్రం ఐదుగురు అంటే ఐదుగురు హీరోలే. మహేష్ బాబు – బన్నీ – ప్రభాస్-తారక్-చరణ్.. ఇప్పుడు ఏ చోట విన్న ఈ పేర్లే మారుమ్రోగిపోతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే ఇవే పేర్లు గుర్తొస్తూ ఉంటాయి. రీసెంట్గా మన స్టార్ హీరోల బ్లడ్ గ్రూప్స్ ఏంటి అనే విషయం నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. మన టాలీవుడ్ స్టార్ హీరోస్ బ్లడ్ గ్రూప్స్ ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

* పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – ‘O’ పాజిటివ్

* సూపర్ స్టార్ మహేష్ బాబు – ‘O’ పాజిటివ్

* ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – B’ పాజిటివ్

* జూనియర్ ఎన్టీఆర్ – ‘AB’ పాజిటివ్

* రౌడీ హీరో విజయ్ దేవరకొండ -‘B’ పాజిటివ్

* రామ్ చరణ్ -‘B’ పాజిటివ్”.

* కేజీఎఫ్ నటుడు యష్ -‘B’ పాజిటివ్

* విజయ్ దళపతి – ‘B’ పాజిటివ్

* మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ -‘AB’ పాజిటివ్