సుక్కు-చరణ్ సినిమా పై అలాంటి కామెంట్స్ చేసిన రాజమౌళి.. ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..!

రాజమౌళి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ..ప్రెసెంట్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా డైరెక్టర్గా రాజ్యమేలేస్తున్న రాజమౌళి.. మహేష్ బాబుతో ఒక సినిమాని తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు . ఈ సినిమా భారీ అడ్వెంచర్స్ మూవీ గా తెరకెక్కబోతున్నట్లు సమాచారం అందుతుంది. కాగా రాజమౌళి.. సుకుమార్ – చరణ్ సినిమాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

ఆర్సి 17 సినిమాను సుకుమార్తో కమిట్ అయిన విషయం తెలిసిందే. దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. అయితే గతంలో ఈ కాంబినేషన్ గురించి రాజమౌళి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ..ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ టైం లో రాజమౌళి ..సుకుమార్ -చరణ్ సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు .

“ఆర్ ఆర్ ఆర్ ఇంట్రడక్షన్ సీన్ అందరికీ బాగా గుర్తుండిపోతుంది.. అదే విధంగా సుకుమార్ సినిమాకి కూడా ఉండాలి అని ..రాజమౌళి చెప్పారట.. రాజమౌళి పర్మిషన్ తీసుకొని మరి సుకుమార్ కాంబినేషన్లో వచ్చే సినిమాలోని కొన్ని సీన్లు చేశారు అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది”. ఇదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ కూడా అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. మొదటి నుంచి డైరెక్టర్ సుకుమార్ కు సాయి పల్లవి అంటే స్పెషల్ ఇంప్రెషన్ . ఆమెకు లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ కూడా ఇచ్చారు . చరణ్ – సాయి పల్లవి ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతూ ఉండడంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి..!!