“నా భర్త నాతో అస్సలు అది చేయడు”.. పరసనల్ విషయాని పచ్చిగా బయట పెట్టేసిన వంటలక్క..!

ప్రేమీ విశ్వనాథన్.. ఇలా చెప్తే గుర్తుపట్టే జనాలు చాలా చాలా తక్కువ. అదే వంటలక్క అంటే మాత్రం దేశవ్యాప్తంగా జనాలు గుర్తించేస్తారు. కార్తీకదీపం సీరియల్ ద్వారా అంతటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకునింది ప్రేమీ విశ్వనాధన్.. కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క గా బాగా పాపులారిటీ దక్కించుకుంది . ఈ సీరియల్ హిట్ అవ్వడానికి కర్త – కర్మ – క్రియ అంతా కూడా ఈ వంట లక్కనే అని చెప్పడంలో సందేహం లేదు.

త్వరలోనే కార్తీకదీపం 2 కూడా రాబోతుంది . దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రేమీ విశ్వనాథన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . తన భర్త ఎప్పుడూ తనతో గొడవ పడలేదు అని .. తన ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటాడు అని ఏదైనా విషయంలో మిస్ అండర్స్టాండింగ్ వచ్చినా .. తనే కాంప్రమైజ్ అయి పరిస్థితిని చక్కదిద్దుతాడు అని .. అలాంటి హస్బెండ్ దొరికినందుకు చాలా చాలా హ్యాపీ అని.. నన్ను అర్థం చేసుకునేవాడు దొరికాడు అంటూ చాలా సంబరపడిపోయింది ప్రేమీ విశ్వనాధన్ .

ప్రెసెంట్ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అమ్మాయిలు అందరూ కూడా మాకు ఇలాంటి భర్త నే రావాలని బ్లెస్స్ చెయ్ అక్క అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా కార్తీకదీపం సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ప్రేమీ విశ్వనాథన్ సినిమాల్లో కూడా కీలకపాత్రలో నటించింది . అంతేకాదు త్వరలోనే మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో కూడా భాగం కాబోతుందట. చూద్దాం మరి ఈ వంటలక్క ఈసారి ఎలా మెప్పించబోతుందో..?