సిగ్గులేకుండా ఆ ప్రైవేట్ పార్ట్ చూపించేసిన ప్రభాస్ హీరోయిన్.. ఇంత ఛండాలంగా ఉందేంటి..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందాలను ఎక్స్పోజ్ చేసే అందాల ముద్దుగుమ్మల లిస్ట్ ఎలా పెరిగిపోతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా తెరపై పద్ధతిగా కొన్ని రోల్స్ ల్లో కనిపించి అభిమానుల మనసులను హత్తుకునే కొందరు హీరోయిన్స్ ఆ తర్వాత మాత్రం చిట్టి పొట్టి బట్టలతో చెడ్డీలతో నిక్కర్లతో ప్రైవేట్ పార్ట్స్ కూడా చూపించేస్తూ అభిమానుల గుండెలు పిండేస్తున్నారు.

రీసెంట్గా అలాంటి ఫొటోస్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉండడం మనం చూసాం . కాగా ఆది పురుష్ సినిమాలో చక్కగా సీతాదేవి పాత్రలో కనిపించిన కృతి సనన్ ..చిట్టి పొట్టి బట్టలతో తన బెల్లీ.. ఎద భాగాలను ఓపెన్ గా చూపించేయడం ఇప్పుడు అభిమానులకి హర్టింగ్గ ఉంది . కొందరు అది చూసి బాగా ఎంజాయ్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం ఈ దరిద్రం ఏంటి ఇంత ఛడాలంగా ఉన్నావ్ ఏంటి..?

నువ్వు చీరకట్టులో ఎంత చక్కగా ఉంటావో తెలుసా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి ఒకే ఒక ఫోటోషూట్స్ తో తనపై గబ్బుగా ట్రోలింగ్ చేయించుకుంటుంది ఈ ప్రభాస్ హీరోయిన్ . ఇకనైనా ఇలాంటి పాడు పనులు మానేస్తే బెటర్ అంటున్నారు అభిమానులు. ప్రజెంట్ కృతి సనన్ పలు సినిమాలతో బిజీగా ఉంది. మరీ ముఖ్యంగా తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి కానీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . రీసెంట్ గానే నేషనల్ అవార్డు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ..!!