అమ్మ బాబోయ్.. ప్రభాస్ కూడా అలాంటి పనులు చేస్తాడా..? వైరల్ అవుతున్న లెటేస్ట్ న్యూస్..!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నాం. మరీ ముఖ్యంగా సలార్ సినిమా హిట్ అయిన తర్వాత ప్రభాస్ అభిమానులన్నీ పట్టలేకపోతున్నాము. ఒకటి కాదు రెండు కాదు ప్రభాస్ ఇప్పుడు ఆరు సినిమాలతో బిజీగా ముందుకు దూసుకెళ్తున్నాడు . కాగా ప్రభాస్ రానా దగ్గుబాటి కెరియర్ నాశనం అవ్వడానికి కారణం అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం .

చాలామంది విషయాలలో అదే జరుగుతుంది . అయితే రానా దగ్గుబాటి విషయంలోనూ అదే జరిగింది . డార్లింగ్ సినిమా ను ముందుగా డైరెక్టర్ రానా దగ్గుబాటికి వివరించారట . అయితే రానా దగ్గుబాటి ఈ కథను పెద్దగా లైక్ చేయలేదట . దీంతో వెంటనే ప్రభాస్ నీ అప్రోచ్ అయ్యి.. డైరెక్టర్ ఈ కథను ఆయనకు వివరించారట. ప్రభాస్ కి బాగా నచ్చేసింది ..వెంటనే సైన్ చేసేసాడు .

డార్లింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీలో నిలిచిపోయింది. ఒకవేళ ఈ సినిమా రానా చేసుంటే ఇప్పుడు ఆయన కెరియర్ మరోలా ఉండేది ..పరోక్షంగా రానా కెరియర్ దెబ్బ పడిపోవడానికి కారణమయ్యాడు ప్రభాస్. అయితే డార్లింగ్ సినిమాను రానా దగ్గుబాటి రిజెక్ట్ చేశాడు అన్న విషయం కూడా ప్రభాస్ కి తెలుసట . ఇలాంటి పనులు కూడా ప్రభాస్ చేస్తాడా అంటూ రెబెల్ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు..!!