ఓరి దేవుడోయ్.. శ్రీముఖి ఇంట్లో ఉంటే అది వేసుకోదా..? వైరల్ అవుతున్న ఫొటోస్..!

శ్రీముఖి ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది . ఆల్మోస్ట్ అన్ని ప్రముఖ ఛానల్స్ లో పలు షో స్ తో బిజీగా ముందుకు దూసుకెళ్తున్న యాంకర్ శ్రీముఖి కచ్చితంగా ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా శ్రీముఖి దానిపై పరోక్షకంగా కూడా స్పందించింది. ఇంట్లో నుంచి ప్రెజర్ పెరిగిపోతుంది అని ..

పెళ్లి చేసుకోమంటూ బాగా ఇబ్బంది పెడుతున్నారు అని ..దాని గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని చెప్పుకొచ్చింది. కాగా శ్రీముఖి యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకి మరింత దగ్గరయింది. శ్రీముఖి కి సంబంధించిన ప్రతి విషయం కూడా యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తూనే ఉంటుంది . కాగా ఎప్పుడూ మేకప్ వేసుకు హడావిడి చేసే శ్రీముఖి ..

ఇంట్లో ఉంటే అసలు మేకప్ వేసుకోదట . బేసిక్ మేకప్ కూడా లేకుండా నార్మల్ గా ఒక సాదాసీదా అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంటుందని .. క్రీమ్‌స్ కూడా రాసుకోకుండా ఫేస్ వాష్ చేసుకుని రోజు గడపడానికి ఇష్టపడుతుందట . జనరల్ గా షూటింగ్స్ ఉంటే ఎక్కువగా మేకప్స్ వేసుకుంటూ ఉంటామని .. ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా మేకప్ లేకుండా ఉంటే ఆ కిక్కే వేరు అని శ్రీముఖి అభిమానులు చెప్పుకొస్తున్నారు..!!