సమంతను పెళ్లి చేసుకోవద్దు అని నాగచైతన్యకు చెప్పిన ఆ తెలుగు స్టార్ హీరో .. ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య సమంతల జంటకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఆఫ్ కోర్స్ ఇప్పుడు భార్యాభర్తలు కాదు ..ఎక్స్ భార్యాభర్తలు అయినా సరే సమంత నాగచైతన్య పేర్లను కలిపే చదువుతూ ఉంటారు అభిమానులు. ఇప్పటికైనా వాళ్ళు కలవకపోతారా..? అన్న మూఢనమ్మకంతో పిచ్చితో ఇంకా వెయిట్ చేస్తున్నారు అభిమానులు అని చెప్పడంలో సందేహం లేదు .

అయితే వీళ్ళు కలవరు అని అందరికీ తెలిసిందే. కొన్ని మనస్పర్ధలు కారణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. సమంత ప్రెసెంట్ పలు సినిమాలలో ముందుకు దూసుకెళ్తుంది . నాగచైతన్య తండేఅల్ సినిమా షూట్లో బిజీగా ఉన్నాడు. అయితే సమంతను నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసి ఒక స్టార్ హీరో పర్సనల్ గా కలిసి మరి నాగచైతన్యకు ఆమెను చేసుకోవద్దు అంటూ చెప్పుకు వచ్చారట.

ఈ విషయం సమంత పక్కనుండగానే చెప్పుకొచ్చాడట. ఆ హీరో మరెవరో కాదు. ఎన్టీఆర్ .. ఎస్ ప్రసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సమంత ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ . వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాదు సరదాగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కూడా ఉంటారు . ఈ క్రమంలోనే నాగచైతన్య వద్దకు వచ్చిన ఎన్టీఆర్ సమంత చాలా చాలా అల్లరి పిల్ల నువ్వు భరించలేవు వద్దు ఆమెను పెళ్లి చేసుకోవద్దు అంటూ సరదాగా చెప్పుకొచ్చారట. సమంత కూడా ఆ మాటలు విని నవ్వుకునేసిందట. ఎన్టీఆర్ లాంటి ఓ స్టార్ హీరో నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తాయా అని అప్పట్లో జనాలు సైతం షాక్ అయిపోయారు..!!