ఆడవాళ్ళు అయినా సరే .. ఆ విషయంలో సిగ్గు మొహమాటం లేనీ హీరోయిన్స్ వీళ్ళే..!

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక మనలో సిగ్గు బిడియం ఉండకూడదు అంటూ ఉంటారు . అయితే కొందరు హీరోయిన్స్ దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఉంటారు. ఎంత పెద్ద స్టార్ హీరోయినైనా సరే కొన్ని రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు కచ్చితంగా సిగ్గుపడుతుంది . తమకు అన్ కంఫర్టబుల్గా ఉంది అంటూ ఓపెన్ గానే చెప్పుకొస్తుంది . అయితే కొందరు హీరోయిన్స్ మాత్రం అలాంటివి పెద్దగా పట్టించుకోరు. వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!

పూజా హెగ్డే :ముకుంద సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది . ప్రజెంట్ చేతిలో ఒక్క అవకాశం లేకుండా అల్లాడిపోతున్న పూజా హెగ్డే బోల్డ్ సీన్స్ లో నటించేటప్పుడు సిగ్గు, మొహమాటం బిడియం లేకుండా నటించేస్తుంది.

సమంత: ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో దూసుకుపోయింది . సమంత కూడా అంతే రొమాన్స్ సీన్స్ చేసేటప్పుడు ఏం మాత్రం సిగ్గు మొహమాటం ఉండవు . సెక్స్ గురించి ఒక వీడియోలో ఓపెన్ గా మాట్లాడేసింది .

శృతిహాసన్: మొదటి నుంచి చాలా బోల్డ్ గా ఉండే శృతిహాసన్ తాను అనుకున్న పని కచ్చితంగా చేస్తుంది. తనకు ఇష్టమైతే ఎలాంటి పనులైనా చేస్తుంది. శృతిహాసన్ కూడా అంతే రొమాంటిక్ సీన్స్ లో నటించేటప్పుడు సిగ్గు మొహమాటం లాంటివి పట్టించుకోరు .

తమన్నా: టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటి సంపాదించుకున్న తమన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాక బోల్డ్ బ్యూటీగా ట్యాగ్ చేయించుకుంది . మరీ ముఖ్యంగా జీ కర్దా వెబ్ సిరీస్ లో ఆమె నటించిన పర్ఫామెన్స్ కుర్రాళ్లకు చెమటలు పట్టించేసాయి . అమ్మడు కూడా ముద్దు హగ్గు అంటే రెచ్చిపోతుంది .

రకుల్ ప్రీత్ సింగ్ : రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ సైతం రొమాంటిక్ సీన్స్ అంటే భయం లేకుండా ముందు నటించేస్తుంది . డైరెక్టర్ ఏ సీన్ చెప్పిన సరే సింగిల్ షాట్ లోనే ఓకే చేసేస్తుంది . అంత బోల్డ్ బ్యూటీ ఈ రకుల్ ప్రీత్ సింగ్..!!