ఓరేయ్.. అబ్బాయిలు బాత్రూంలో అలాంటి పని చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారా .. వద్దు రా వద్దు.. అది ఎంత ప్రమాదం అంటే..?

ఈ మధ్యకాలంలో యువత ఇది ఒక బాగా ట్రెండ్ ఫాలో అయిపోతుంది. సూర్యుడు నెత్తి మీదకు వచ్చేవరకు నిద్రపోవడం ..రాత్రంతా ఫోన్లో చాటింగ్లు.. యూట్యూబ్లో షాట్లు వీడియోలు చూస్తూ టైంపాస్ చేయడం ..ఎప్పుడో అర్ధరాత్రి నిద్ర పోవడం ..ఉదయం లేటుగా నిద్ర లేవడం మన ఇళ్లల్లో కూడా చాలామంది చేస్తూ ఉంటారు. అయితే పెద్దవాళ్లు అలా చేయకురా ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పినా విన్నము. మరి కొంతమంది అబ్బాయిలు అయితే ఏకంగా బాత్రూంలోకి వెళ్ళినా సరే ఫోన్లను తమ తోటి తీసుకెళ్లి గంటలు గంటలు బాత్రూంలోనే ఫోన్ తో టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు .

అయితే అది చాలా చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఫోన్ వల్ల రేడియేషన్ ఎక్కువగా పెరిగిపోతుంది .. దానివల్ల ఆరోగ్యానికి చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ తరం యంగ్ జనరేషన్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు . ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ఆఖరికి బాత్రూంలో కూడా తమ వెంటే తీసుకెళ్తున్నారు. రేడియేషన్ అనేది ఎక్కువగా బాడీకి వెళ్తే ఫ్యూచర్లో కోల్కోలేని దెబ్బ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.

మరి ముఖ్యంగా అబ్బాయిలకు ఫ్యూచర్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి . అందుకే చాలామంది అబ్బాయిలను ఫోన్లకు దూరంగా ఉండమంటూ సజెస్ట్ చేస్తూ ఉంటారు. షర్ట్ పాకెట్లో ..ప్యాంట్ పాకెట్ లో ఫోన్స్ పెట్టుకోవద్దు అంటూ సజెస్ట్ చేస్తూ ఉంటారు . అంతేకాదు కొంతమంది అబ్బాయిలు నిద్రపోతున్న సమయంలో కూడా ఫోన్ ని తల పక్కన పెట్టుకొని పడుకుంటూ ఉంటారు . అది చాలా ప్రమాదకరం అర్ధరాత్రి రేడియేషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానివల్ల బ్రెయిన్ కి సమస్య కూడా రావచ్చు .. రేడియేషన్ ఎక్కువైతే అబ్బాయిలలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అందరికీ తెలిసిందే .అందుకే ఫోన్ ని ఎంత వాడాలో అంత వాడితే అందరికీ మంచిది అంటూ నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు..!!