సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నీహారిక ఫోటో.. అన్నంత పని చేసేస్తుందిరోయ్..!!

నిహారిక కొణిదెల .. ఈ పేరు సోషల్ మీడియాలో ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం . ఒకప్పుడు హీరోయిన్గా ఆ తర్వాత జొన్నలగడ్డ చైతన్య భార్యగా బాగా పాపులారిటీ దక్కించుకుంది . అయితే తన భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న నిహారిక .. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది .. పలు సినిమాలను నిర్మిస్తూనే పలు సినిమాలలో నటిస్తుంది .

ఎవరు ఏమనుకున్న ఐ డోంట్ కేర్ అంటూ దూసుకుపోయే నిహారిక .. తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెండో పెళ్లిపై పరోక్షకంగా స్పందించింది . తనకు పిల్లలు కావాలి అని ఖచ్చితంగా ..పెళ్లి దానికి ఇంపార్టెంట్ అని.. పరోక్షకంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది . ప్రేమ పై తనకి ఎలాంటి నెగటివ్ ఒపీనియన్ లేదు అన్న విషయాన్ని కూడా బయటపెట్టింది.

ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో నిహారికకు సంబంధించిన ఒక పిక్చర్ బాగా వైరల్ గా మారింది . పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకొని అచ్చం పెళ్లి కూతురు గెటప్ లో కనిపించింది . సడన్గా ఈ ఫోటో చూస్తే ఎవరైనా నిహారిక పెళ్లికూతురులా మారిపోయింది ఏంటి..? రెండో పెళ్లి చేసుకోబోతుందా..? అని షాక్ అవ్వక తప్పదు . అలాంటి ఒక పిక్చర్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది.

కొందరు నిహారిక అనంత పని చేయబోతుంది .. అందుకే ఈ విధంగా రెడీ అయింది అంటుంటే మరికొందరు ఇది ఇప్పటి ఫోటో కాదు అని ఒకప్పటి ఫోటో అని చెప్పుకొస్తున్నారు . మొత్తానికి నిహారిక ఏదో అభిమానులకి సర్ప్రైజ్ ఇవ్వనే ఇవ్వబోతుంది అన్న విషయం మెగా ఫ్యాన్స్ కి కూడా క్లారిటీ వచ్చేసింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి..!!