అమ్మ బాబోయ్..ప్రైవేట్ పార్ట్ పై సాయి పల్లవి అలాంటి టాటూ వేయించుకుందా..? ఫ్యాన్స్ షాక్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది. ఇన్నాళ్లు సాయి పల్లవి పద్ధతికి మరో మారుపేరు అనుకున్నారు . కానీ సాయి పల్లవికి కూడా కొన్ని కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి అన్న విషయం ఆలస్యంగా బయటపడింది . సాయి పల్లవి చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది . నేటి యువతకు ఆమె అస్సలు సెట్ అవ్వదు .. పబ్బులు పార్టీలు అంటూ అస్సలు తిరగదు .

శుభ్రంగా గుడికి వెళుతూ లైఫ్ లో ఓ వేలో ముందుకు దూసుకెళ్తుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో సాయి పల్లవికి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. సాయి పల్లవి ఫారిన్ కంట్రీస్ లో చదువుకునే టైంలో ఎదపై ఒక టాటూ వేయించుకుందట . అది కూడా అది తనకు ఎంతో ఇష్టమైన డాన్స్ బొమ్మ. డాన్స్ అంటే సాయి పల్లవికి ఎంత ప్రాణమో మనకు తెలిసిందే . అలాంటి సాయి పల్లవి ఇంట్లో వాళ్లకి చెప్పకుండా తెలియకుండా ఎదపై అలాంటి బొమ్మను వేయించుకుందట .

ఈ విషయం వాళ్ళ అమ్మకి ఆలస్యంగా తెలియడంతో చాలా ఫైర్ అయ్యిందట. అయితే వాళ్ల నాన్న మాత్రం అది తన ఇష్ట ప్రకారమే చేసుకుంది.. తనకి డాన్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందేగా అంటూ మ్యాటర్ ని కూల్ గా సాల్వ్ చేసేసాడట . సాయి పల్లవి ఎప్పుడు కూడా తన ఎదభాగాలను ఎక్స్ పోజ్ చేయకపోవడంతో ఈ విషయం బయటకు రాలేదు . ఇప్పుడు ఈ విషయం ఫ్రెండ్ ద్వారా బయటపడింది. ప్రెసెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది..!!