శ్రీదేవి బ్రతికి ఉంటే..జాన్వీని ఆ తప్పు చేయనిచ్చేదే కాదా..? బోనీ కపూర్ ని బూతులు తిడుతున్న ఫ్యాన్స్..!!

ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ లో తల్లి చాలా చాలా ఇంపార్టెంట్ . ఈ విషయం అందరికీ తెలిసిందే . తల్లి ఓ పక్క ప్రేమని పంచుతూనే మరో ఒక్క భయంగా పెంచుతూ ఉంటుంది. అయితే ఒకవేళ ఆ తల్లి మన లైఫ్ లో లేకపోతే .. అది కూడా వయసుకు వచ్చిన ఒక అమ్మాయి లైఫ్లో తల్లి లేకపోతే అది చాలా చాలా కష్టం ..దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి ఓ సిచ్యుయేషన్ ఇప్పుడు జాన్వి కపూర్ లైఫ్ లో ఫేస్ చేస్తుంది అంటున్నారు అభిమానులు .

ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల కూతురే ఈ జాన్వికపూర్ . బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించిన రాని గుర్తింపు తెలుగులో రాబోతుంది అని వెయిట్ చేస్తూ ఉంది. దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. కాగా జాన్వి కపూర్ సోషల్ మీడియాలో ఎలాంటి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తుందో మనకు తెలిసిందే.

శ్రీదేవి బ్రతికి ఉన్నప్పుడు కూడా ఇదేవిధంగా.. ఆమె సెక్సీ ఫోటో షూట్ చేసేది.. కానీ తన బాయ్ ఫ్రెండ్ తో ఈ మధ్యకాలంలో కారులో ఏకంగా చట్టా పట్టాలేసుకొని తిరిగేస్తూ పబ్లిక్ గా మీడియాకు దొరికేస్తుంది . శ్రీదేవి బ్రతికున్నప్పుడు ఎప్పుడూ కూడా జాన్వి ఇలా చేసేది కాదు. ఈ విషయం కారణంగానే బోనీకపూర్ ని బూతులు తిడుతున్నారు శ్రీదేవి ఫ్యాన్స్. తల్లి లేని ఆడపిల్లని ఎలా పెంచాలో తెలియదా ..? శ్రీదేవి బ్రతికుంటే ఆ తప్పు చేయనిచ్చేదా ..? అంటున్నారు ప్రజెంట్ శ్రీదేవి – జాన్వి కపూర్ – బోనీ కపూర్ ల పేర్లను సోషల్ మీడియాలో బాగా ట్రె,డ్ చేస్తున్నారు జనాలు..!!