“ఏ హీరోతో అయినా రొమాన్స్ చేస్తా.. ఒక్క వాడితో తప్పిస్తే”.. కీర్తి సురేష్ కి బాగా హెడ్ వెయిట్ పెరిగిపోయిందే..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురైందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది అందాల ముద్దుగుమ్మలు కీర్తి సురేష్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారు . అఫ్ కోర్స్ ట్రెడిషనల్ గానూ.. మోడ్రన్ గాను హాట్ గా చాలా సెక్సీగా తయారవుతున్న కీర్తి సురేష్ ..

పలు బోల్డ్ పాత్రలో నటించడానికి కూడా ఓకే చెప్పింది . కానీ ఏంటో సక్సెస్ మాత్రం కొట్టలేక పోతుంది. ప్రజెంట్ బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో ఒక సినిమాలో నటిస్తుంది . అంతేకాకుండా మరో రెండు సినిమాలను కూడా ఓకే చేసిందట. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. కెరియర్ స్టార్టింగ్ లో కీర్తి సురేష్ తెలిసి తెలియక చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు జనాలు .

కీర్తి సురేష్ అప్పట్లో ఒక స్టార్ హీరోని బాగా ద్వేషించేది .. ఆమెకు ఆ హీరో అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదట . ఆయనపై ఏవేవో రూమర్స్ వినిపించడంతో ఆయన అంటేనే అసహ్యం పెంచేసుకునిందట . అందుకే ఏ హీరోతోనైనా కానీ రొమాన్స్ చేస్తాను కానీ ఆ హీరోతో మాత్రం రొమాన్స్ చేయను అంటూ పరోక్షంగా ఒక హీరో పేరుని పేరు చెప్పకుండానే ప్రస్తావించిందట . దానికి సంబంధించిన వార్తలను ట్రోల్ చేస్తూ కీర్తి సురేష్ పరువు తీసేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!