సైలెంట్ గా ఉండే అనుపమ పరమేశ్వరన్ లో ఇంత మార్పు రావడానికి కారణం ఆ హీరోనా..? ఎంత పని చేశావ్ బ్రో..!

అనుపమ పరమేశ్వరన్ .. ఇండస్ట్రీలో ఉండే ట్రెడిషనల్ బ్యూటీలలో వన్ ఆఫ్ ద టాప్ బ్యూటీ . ఈ మాట మనం నిన్న మొన్నటి వరకు మాట్లాడుకుంటే బాగుండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె ఓ హాట్ సెక్సీ ఐటమ్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా రౌడీ బాయ్స్ సినిమాలో ఫస్ట్ లిప్ లాక్ తో రెచ్చిపోయిన అనుపమ టిల్లు స్క్వేర్ లో మాత్రం ఓ రేంజ్ లో బీభత్సంగా అల్లాడించేస్తుంది . రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ అనుపమ ఫ్యాన్స్ ను ఎంత కడుపు మండేలా చేసిందో మనకు తెలిసిందే.

కారులో టిల్లు గాడి పైకి ఎక్కి పెదాలను కొరికేసిన వీడియో అయితే అనుపమ అభిమానుల కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి. పద్ధతిగా చీర కట్టుకున్న అనుపమనేనా..? ఈ ముద్దులు పెట్టే రాధిక అంటూ షాక్ అయిపోయారు . కాగా రీసెంట్గా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఓ ప్రెస్ మీట్ లో పాల్గొనింది అనుపమ . రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం భయం బెరకు లేకుండా టపీ టపీ అంటూ ఫేస్ టు ఫేస్ ఆన్సర్స్ ఇచ్చేసింది .

అనుపమ ప్రెస్మీట్లో ఆన్సర్స్ ఇచ్చిన విధానం చూసి అభిమానుల సైతం షాక్ అయిపోతున్నారు. అమ్మడు ఇంత బోల్డ్ గా మాట్లాడడానికి ఇంత కాన్ఫిడెంట్ గా తయారవ్వడానికి కారణం ఇండస్ట్రీలో ఉండే ఓ టాప్ హీరో అంటూ ప్రచారం జరుగుతుంది . ఆ హీరోతో ఆల్రెడీ అనుపమ సినిమా కూడా చేసింది. పెళ్లి చేసుకోబోతున్నారు ఈ జంట అంటూ ప్రచారం కూడా జరిగింది . ఆ హీరో పుణ్యమాంటూ అనుపమ ఇంత బోల్డ్ గా తయారయింది అంటున్నారు జనాలు. చూద్దాం మరి టిల్లు స్క్వేర్ సినిమా అనుపమాకు ఎలాంటి హిట్ ఇస్తుంది..??