పెళ్లైన కూడా నయనతార తన భర్త తో అలాంటి పనులు చేయదా..? భలే వింతగా ఉందే..!

ఈ మధ్యకాలంలో యంగ్ జనరేషన్ ప్రేమ పేరుతో ఎలాంటి పాడు పనులు చేస్తున్నారో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా కొంతమంది యువత అయితే పెళ్లి తర్వాత చేయాల్సిన పనులను పెళ్ళికి ముందే చేసేస్తూ ఆ మోజు తీర్చేసుకుంటున్నారు . అయితే కొందరు మాత్రం పెళ్లి అయినా సరే ఇంకా పద్ధతిగా ఉంటూ భార్యాభర్తల బంధానికి సరికొత్త నిర్వచనం పలుకుతున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో హీరోయిన్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ ల పేర్లు మారుపోతున్నాయి .

నయనతార విగ్నేశ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్.. క్యూట్ ..రొమాంటిక్ కపుల్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంత అన్యోన్యంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే నయనతార ఎంత ఇష్టంగా విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సరే పబ్లిక్ ఈవెంట్స్ లో ఏదైనా ఫోటోగ్రాఫర్స్ ముందు ఆమె విగ్నేశ్ తో రొమాంటిక్ ఫోజులు ఇవ్వమంటే మాత్రం ససేమేరా ఇవ్వదట .

ఇది చాలా సందర్భాలలో ఆమె ఫేస్ చేసింది. నయనతార ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్న కట్టుబాట్లకు గౌరవం ఇస్తుందట . భార్యాభర్తలు అంటే పబ్లిక్ గా ముద్దులు పెట్టుకోవడం కాదు .. పద్ధతులు అందరికీ తెలియజేసేలా చేయడం అని సింపుల్ ఫార్ములాను నయనతార ఎక్కువగా ఫాలో అవుతుందట . అందుకే పెళ్లయినా సరే పబ్లిక్ లో ఎవరైనా ఫొటోస్ రొమాంటిక్గా ఇవ్వమన్నా ఇవ్వదట.

కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ పెళ్లి కాకుండా ఎలా విచ్చలవిడిగా తిరిగేస్తూ హాట్ హాట్ ఫొటోస్ కి ఫోజులిస్తున్నారో మనకు తెలిసిందే. అయితే పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కూడా ప్రమోట్ చేయమంటూ విగ్నేశ్ కి ఆఫర్ వచ్చినా నయనతార ఒప్పుకోలేదట . పద్ధతిగా ఉండే యాడ్స్ లోనే నటిస్తామంటూ తెగేసి చెప్పేస్తుందట. ఇదే న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది..!!