“వాళ్ళవి సౌందర్యలా.. నావి సన్నీ లియోన్ లా ఉంటాయి”.. ఓ రేంజ్ లో రెచ్చిపోయిన వేణు స్వామి..!

వేణు స్వామి .. ఈ మధ్యకాలంలో ఒక పాన్ ఇండియా హీరో.. ఒక పాన్ ఇండియా హీరోయిన్ లకు మించిన రేంజ్ లో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్న పేరు . సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను ఓపెన్ గా చెప్పేస్తూ వచ్చే వేణు స్వామి .. పలువురు స్టాప్ సెలబ్రిటీల జాతకాల గురించి ఉన్నది ఉన్నట్లు ఏ విధంగా చెప్పేశాడో.. వాళ్ళ లైఫ్ లో అవి ఎంత తూచా తప్పకుండా జరిగాయో మనకు తెలిసిందే.

రీసెంట్గా సోషల్ మీడియాలో వేణు స్వామి పై కొందరు దుష్ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. దానిపై ఓపెన్ గా స్పందించాడు వేణు స్వామి. ” నాపై కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారు . నా జాతకంలో తప్పు ఉంటే మీరు ప్రశ్నించే హక్కు కచ్చితంగా ఉంటుంది. అయితే నా జాతకంలో ఎటువంటి తప్పులేదు.. నా వెనక ఉండే నా స్నేహితులే జ్యోతిష్కులే నాపై వెన్నుపోటు పొడుస్తున్నారు.. వాళ్ళు చెప్పేటివన్నీ సౌందర్య సినిమాలు ..నేను చెప్పేటివి అన్ని సన్నీలియోన్ సినిమాలు “అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు వేణు స్వామి .

తాజాగా వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . కాగా గతంలో సమంత – నాగచైతన్య – ప్రభాస్ విషయంలో చెప్పిన వేణు స్వామి వ్యాఖ్యలు నిజమైన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు త్వరలోనే ఇండస్ట్రీలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంట విడిపోతున్నారు అంటూ చెప్పుకు వచ్చాడు వేణు స్వామి. అమ్మాయికి కుజదోషం అబ్బాయికి నాగదోషం ఉంది అని .. ఇద్దరు జాతకాలు అస్సలు మ్యాచ్ అవ్వవని ఆ విషయం వాళ్ళకి చెప్పిన సరే ప్రేమ అనే మత్తులో పెళ్లి చేసుకున్నారు అని వాళ్ళ విడిపోవడం పక్క అంటూ చెప్పుకొచ్చాడు వేణు స్వామి..!!