అడగకపోయినా అన్ని విషయాలను ఓపెన్ గా చెప్పేస్తున్న సమంత.. ఆ ఒక్క మ్యాటర్ ని మాత్రం ఎందుకు దాచుతుంది..?

సమంత హెల్త్ పాడ్ క్యాస్ట్ పేరిట తన ఫ్యామిలీ విషయాలను తన పర్సనల్ విషయాలను జనాలకి అవసరం ఉన్న జనాలకి అవసరం లేకపోయినా అన్ని విషయాలను ఓపెన్ గా చెప్తుంది . నిజానికి సమంత హెల్త్ పాడ్ క్యాస్ట్ స్టార్ట్ చేసింది ఆమె మయోసైటీస్ వ్యాధికి ఎలా గురైంది ..? దాని నుంచి ఎలా బయటపడింది ..? ప్రజలు ఎలా తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలి..? అనే విషయాలకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి అన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే సమంత పనిలో పని తాను పర్సనల్గా ఫేస్ చేసిన సిచువేషన్స్ గురించి తన డివర్స్ గురించి పరోక్షంగా స్పందిస్తూ వస్తుంది . ఇక్కడే ఫాన్స్ కి పెద్ద డౌట్ వచ్చేసింది . సమంతను అసలు అడిగిన అడగకపోయినా అన్ని విషయాల గురించి ఓపెన్ గా చెప్పేస్తుంది కదా..?? మరి ఎందుకు వీళ్ళిద్దరూ డివర్స్ తీసుకున్నారు అనే విషయం గురించి కోట్లాదిమంది అభిమాను లు పదే పదే గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్న సరే .. ఆమె రెస్పాండ్ అవ్వడం లేదు అంటూ రివర్స్ కౌంటర్స్ స్టార్ట్ చేశారు .

ఇప్పటికీ వీళ్లిద్దరు విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటా..? అని తెలుసుకోవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ . మరి కొంతమంది వీళ్ళు కలిస్తే చూడాలి అని కోరుకుంటున్నారు . అది జన్మలో జరని పని అని తెలిసిన దానికోసం ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు. చూద్దాం ఫ్యూచర్ వీడియోస్ లో అయినా సమంత ఎందుకు నాగచైతన్యతో విడిపోయింది అన్న విషయం గురించి ఓపెన్ గా చెప్తుందేమో..??