“చచ్చిన ఇంకోసారి అలాంటి తప్పు చేయను”.. కీర్తి సురేష్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

తెలిసి తెలిసి ఏ మనిషి లైఫ్ లో చేసిన తప్పు మరోసారి చేయడు ..ఒకసారి తెలిసి తెలియక చేస్తే అది తప్పు రెండోసారి చేసిన అది తప్పు ..మూడోసారి చేస్తే నువ్వు పెద్ద పప్పు అనుకుంటా ఉంటారు జనాలు . రీసెంట్ గా సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . హీరోయిన్ కీర్తి సురేష్ ఇంకొకసారి ఆ తప్పు చేస్తే ఆమె ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడం పక్క అంటున్నారు జనాలు .

కీర్తి సురేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటి గా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఒకటి కాదు రెండు కాదు మంచి మంచి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది . అయితే కీర్తి సురేష్ చివరిగా తెలుగులో నటించిన సినిమా భోళాశంకర్ . ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది . పరమ చెత్త రివ్యూస్ దక్కించుకునింది . మరీ ముఖ్యంగా కీర్తి సురేష్ చెల్లి క్యారెక్టర్ లో కనిపిస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ ఓ ముద్ర పడిపోయింది .

గతంలో పెద్దన్న సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. కాగా రీసెంట్గా ఓ డైరెక్టర్ కీర్తి సురేష్ వద్దకు వెళ్లి మరో సిస్టర్ సెంటిమెంట్ స్టోరీను వివరించారట. సిస్టర్ సెంటిమెంట్ అనగానే కీర్తి సురేష్ చేతులెట్టి దండం పెట్టేసింది అట . “చచ్చిన ఇంకోసారి అలాంటి తప్పు చేయను ఎందుకో నాకు సిస్టర్ సెంటిమెంట్ మూవీలో కలిసి రావడం లేదు. నేను చెయ్యను”.. అంటూ తెగేసి చెప్పేసిందట . కీర్తి సురేష్ కి సంబంధించిన ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..!!