ఓరి దేవుడోయ్ ..శ్రీలీల కోసం మోక్షజ్ఞ అంత పని చేశాడా..? యవ్వారం మామూలుగా లేదే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య కొడుకు మోక్షజ్ఞ త్వరలోనే సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా రాబోతున్నాడా..? ఈ విషయంపై అఫీషియల్ ప్రకటన రాకపోయినప్పటికీ తెర వెనక మాత్రం బాగానే ప్లాన్స్ మొదలుపెట్టేసారు . రీసెంట్గా మోక్షజ్ఞ కి సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ లీక్ అయి వైరల్ అవుతుంది.

నాన్న పాలిటిక్స్ పనిలో బిజీగా ఉంటే మోక్షజ్ఞ హీరోయిన్ శ్రీ లీలను సేవ్ చేసే పనిలో బిజీ అయ్యాడు.. అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . మోక్షజ్ఞ శ్రీ లీల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు అన్న వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. మోక్షజ్ఞ.. శ్రీ లీల కోసం తన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నాడట . ఈ మధ్యకాలంలో శ్రీ లీల ను బాగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . బూతులతో ఇబ్బంది పెడుతున్నారు.

భగవంత్ కేస్రి షూట్ లో మీట్ అయిన శ్రీలీల..మోక్షజ్ఞ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అంతేకాదు ఆమెపై రకరకాల దారుణమైన కామెంట్స్ కూడా చేస్తున్నారు . అయితే మోక్షజ్ఞ ఆ విషయాలపై బాగా డిసప్పాయింట్ అయ్యాడట. బాధపడుతూ శ్రీ లీల చాలా మంచి అమ్మాయి ఇలాంటి ట్రోలింగ్ ఆపాలి అంటూ స్పెషల్గా తన ఫ్రెండ్స్ కి చెప్పి అలాంటి ట్రోలింగ్ జరగకుండా చూస్తున్నాడట . శ్రీలీల కూడా మోక్షజ్ఞ కి ధ్యాంక్స్ చెప్పిందట. దీంతో నందమూరి అభిమానుల సైతం షాక్ అయిపోతున్నారు . యవ్వారం మామూలుగా లేదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!