మోక్షజ్ఞతో సినిమా ఆగిపోయిందా.. బాలయ్య సమక్షంలో ప్రశాంత్ వర్మ క్లారిటీ..

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులంతా కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మతో ఆయన డబ్బింగ్ మూవీ అఫీషియల్ ప్రకటన వచ్చింది. అయితే సినిమా సెట్స్‌పైకి రాకపోవడంతో.. ఎన్నో వార్తలు నెటింట‌ వైరల్‌గా మారాయి. మొదట మోక్షజ్ఞ అనారోగ్య కారణాల‌తో సినిమా కొంతకాలం వాయిదా పడిందని వార్తలు వినిపించినా.. ఇప్పటికీ సినిమా ప్రారంభం కాకపోవడంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఆగిపోయిందంటూ వార్తలు వినిపించాయి. బాలయ్యకు ప్రశాంత్ వర్మ ఇచ్చిన ఫైనల్ స్క్రిప్ […]

మోక్షజ్ఞ మూవీ.. ప్రశాంత్ వర్మకు యాంటీగా నందమూరి ఫ్యాన్స్.. మ్యాటర్ ఏంటంటే..?

నంద‌మూరి నట‌సింహం బాలకృష్ణ కొడుకును గ్రాండ్‌గా టాలీవుడ్‌కు పరిచయం చేద్దామన్న బాల‌య్య‌ ఆలోచనకు ఆదిలోనే బ్రేక్ పడింది. మోక్షజ్ఞ సినిమా కేవలం అనౌన్స్మెంట్ కి పరిమితమైంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ హీరోగా సినిమా వస్తుందా.. లేదా.. అనేది ప్రస్తుతం పెద్ద క్వశ్చన్ మార్క్‌గా మిగిలిపోయింది. ఈ క్రమంలోనే ఎప్పటికీ అటు బాలకృష్ణ.. ఇటు ప్రొడక్షన్ సంస్థ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించిన అభిమానుల‌లో సందేహాలు మాత్రం అలానే ఉండిపోయాయి. ఇక ఈ గ్యాప్‌లోనే నందమూరి […]

మోక్షజ్ఞ తో మూవీ రూమర్స్ పై ప్రశాంత్ వర్మ దిమ్మతిరిగే ట్విస్ట్..!

నంద‌మూరి నట‌సింహం బాలకృష్ణ.. తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ బాధ్యతలు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే సినిమాను కూడా ప్రారంభించాడు ప్రశాంత్ వర్మ. అయితే రేపటి రోజున.. ఈ సినిమా ముహూర్తం అన్న సమయానికి మోక్షజ్ఞ హెల్త్ బాగోకపోవడంతో సినిమా ఓపెన్ కార్యక్రమం కూడా ఆగిపోయిందంటూ వార్తలు వినిపించాయి. దీంతో.. మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందంటూ వార్తలు తెగ వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ కూడా నిరాశ […]

ప్రభాస్ డైరెక్టర్ తో నందమూరి వారసుడి నయ మూవీ.. ఫ్యాన్స్ కు పండగే..!

టాలీవుడ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ చివరిగా కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించిన నాగ అశ్విన్‌కు పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే.. నాగ అశ్విన్, బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కాంబోలో సినిమా సెట్ అవ్వ‌నుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ డబ్యూ మూవీ […]

తండ్రి లేని ఆ హీరోయిన్ పెళ్లి బాధ్యతలు తీసుకున్న బాలయ్య.. కోడల్ని చేసుకుంటాడా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణకు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రెజ్‌, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాలయ్య అంటే ఆయనకు చాలా కోపం ఎక్కువ, పెద్ద కోపిష్టి అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఏమాత్రం చిరాకు వచ్చిన చేతికి పని చెప్తాడు అని.. సన్నిహితులు కూడా చెప్తూ ఉంటారు. పబ్లిక్ లో అభిమానులను బాలయ్య కొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక తాజాగా హీరోయిన్ అంజలిని వేదికపై వెనక్కి తోయడం పెద్ద వివాదంగా […]

నంద‌మూరి వార‌సుడు మోక్షజ్ఞ ఫ‌స్ట్ సినిమాయే కాదు.. కెరీరే గంద‌ర‌గోళం…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడుగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మతో.. మోక్షజ్ఞ డబ్ల్యూ ఉండ‌నుంది. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ అందరిలో మొదట ప్రశాంత్ వర్మ పేరు వినిపిస్తుంది. తనది లక్కీ హ్యాండ్, సూపర్ హీరో కథతో పాన్‌ ఇండియా హిట్ కొట్టి.. అతి త‌క్కువ టైంలోనే స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకున్నాడు. కథతో మ్యాజిక్ చేయగల కెపాసిటీ ఉన్న ప్రశాంత్ వర్మ తో మోక్షజ్ఞ సినిమా తీస్తే ఆ సినిమా […]

మోక్షజ్ఞతో పోటీకి సై అంటున్న ఎన్టీఆర్.. కుండబద్దలు కొట్టేసిన వైవిఎస్..

నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ బాధ్యతను డైరెక్టర్ వైవిఎస్ తీసుకున్నారు. హరికృష్ణ మనవ‌డు, జానకిరామ్ తనయుడుగా.. ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ లో వైవిఎస్ చౌదరి.. దర్శక, నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాల్లో ఎన్టీఆర్ స‌ర‌సన తెలుగు అమ్మాయి వీణ రావుని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ ఇంట్రడక్షన్ కోసం తాజాగా ప్రెస్మీట్‌ ఏర్పాటు చేసిన వైవిఎస్.. […]

మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్స్ వ‌చ్చేశాయి… ఫ‌స్ట్ మూవీ న‌యా లుక్ అదుర్స్ అంతే…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ త్వరలోనే ఉన్న సంగతి తెలిసిందే. హనుమాన్‌తో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. యాక్షన్ కోసం సిద్ధమా.. అని రాసుకొచ్చిన ప్రశాంత్ వర్మ.. సింబ ఇజ్‌ కమింగ్.. హ్యాష్ ట్యాగ్‌ను దానికి జత చేసి […]

నంద‌మూరి హీరోల్లో స్పెష‌ల్‌… సీనియ‌ర్ ఎన్టీఆర్ – జూనియ‌ర్ ఎన్టీఆర్‌లో కామ‌న్ క్వాలిటీ ఇదే..!

నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్‌కు తెలుగు ప్రజలలో ఎలాంటి కీర్తి, ప్ర‌ఖ్యాత‌లు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక పక్క నటుడుగా, మరోపక్క రాజకీయ నాయకుడుగాను లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పౌరాణికాల్లో ది బెస్ట్ ఎవరు అంటే టక్కున ఎన్టీఆర్ పేరే వినపడుతుంది. ఇప్పటికీ కృష్ణుడు, రాముడు పాత్రలు తలుచుకోగానే ఆయన మాత్రమే గుర్తుకు వచ్చేంతలా ఆయన తన నటనతో పాత్రలకు నిండుతనాన్ని తెచ్చి పెట్టేవాడు. అయితే ఎన్టీఆర్ తర్వాత నందమూరి […]