వేల కోట్ల ఆస్తి ఉన్నా సరే .. అలాంటి విషయాలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని చిరంజీవి ..ఎందుకంటే..?

మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరో. ఒకప్పుడు వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరో .. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ సినిమాలలో హీరోగా నటిస్తూ అభిమానులను మెప్పిస్తున్నాడు అంటే దానికి కారణం ఆయనకు ఉన్న టాలెంట్ అనే చెప్పాలి . మెగాస్టార్ చిరంజీవి కి ఎంత ఆస్తి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .

అయితే అన్ని వేల కోట్ల ఆస్తి ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఎవరైనా మందు పార్టీ చేసుకోవడానికి డబ్బులు అడిగితే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడట . ఇంట్లో అలాంటి వాటికి పూర్తిగా నిషేధం అంటూ ముందుగానే చెప్పేస్తాడట . సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి జాలిగా గడపడానికి ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేసే చిరంజీవి .. మందు విషయంలో మాత్రం అస్సలు ఓకే చెప్పడట .

నాగబాబు – పవన్ కళ్యాణ్ కూడా అదే తీరుగా ముందుకెళ్తూ ఉంటారట. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రెసెంట్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తుంది . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి . సంక్రాంతి కానుకగా 2025వ సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది..!!