రవితేజ కు అలాంటి అలవాటు ఉందా..? అందుకే కెరీర్ ఇలా తగలాడిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ..టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పేరు సంపాదించుకున్న రవితేజకు ఆ జబ్బు ఉందని.. ఆ కారణంగానే కెరియర్లో ఎదగలేకపోతున్నాడు అని .. సొంత ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉండడం గమనార్హం . ఈ మధ్యకాలంలో రవితేజ హిట్ కొట్టింది చాలా తక్కువ. అస్సలు మనం చూడడం లేదు .

ఒకప్పుడు రవితేజ సినిమాలు అంటే బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొనేటివి . ఇప్పుడు సీన్ మారిపోయింది . రవితేజ సినిమా వస్తున్నాది అంటే మేకర్స్ కి భయం పట్టుకుంది . అలాంటి ఓ సిచువేషన్ క్రియేట్ అవ్వడానికి కారణం రవితేజ లో ఉన్న మంచితనమే అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అడిగిన వారికి అడగని వారికి హెల్ప్ చేసేయడం .. రవితేజకు బాగా మైనస్ గా మారింది అంటూ చెప్పుకొస్తున్నారు.

మిగతా హీరోలు వేరే హీరోలకి సపోర్ట్ చేయరు .. అయితే రవితేజ మాత్రం ఆ విషయంలో మంచి వ్యక్తి. తన సినిమా రిలీజ్ అవుతున్న సరే పక్క హీరో సినిమాను ప్రమోట్ చేస్తాడు. అలాంటి మంచి మనస్తత్వం కలవాడు ..ఆ మంచి మనస్తత్వమే ఆయన కొంప ముంచిందని ఇప్పుడు ఇలా తగలాడింది అని చెప్పుకొస్తున్నారు జనాలు. ప్రజెంట్ రవితేజ తనదైన స్టైల్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు..!!