పవన్ చేసిన ఆ సినిమాని బాలయ్య చేయాలి అనుకున్నాడా..? చెడ దొబ్బింది ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాలయ్య సూపర్ డూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు . ఆయన నటించిన సినిమాలో ఈ మధ్య కాలంలో బ్యాక్ టూ బ్యాక్ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాయి ..అంటే ఆయన రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో బాలయ్య కు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

నందమూరి బాలయ్య ఎంత మంచి వ్యక్తి అనేది మనకు తెలిసిందే. తన వద్దకు వచ్చిన సినిమాలను వేరే హీరోలకి ప్రమోట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా తనకు కథ నచ్చిన సరే ఆ కథలో నేను నటిస్తే బాగోను అని తెలిసిన బాలయ్య ఆ కథను ఆప్ట్ గా ఏ హీరోకి సూట్ అవుతుందా ..? అన్న విషయం తెలుసుకొని వాళ్లకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి ఓ సినిమానే భీమ్లా నాయక్.

పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి విలన్ గా నటించాడు . నిత్యామీనన్ హీరోయిన్గా నటించింది . ఈ సినిమా మంచి విజయం అందుకునింది . నిజానికి ఈ సినిమాను మేకర్స్ ముందుగా బాలయ్య వద్దకు తీసుకు వచ్చారట. కథ చాలా బాగా నచ్చేసింది బాలయ్యకు.. అయితే ఇటువంటి క్యారెక్టర్ లో నాకంటే పవన్ కళ్యాణ్ బాగా సూట్ అవుతాడు అని ఆయన పేరును సజెస్ట్ చేశారట. పవన్ కళ్యాణ్ ఈ సినిమాను చేశాడు . థియేటర్లలో పవన్ కళ్యాణ్ సీన్స్ ఎంత హైలెట్ అయ్యాయో మనకు తెలిసిందే..!!