అనుపమ పరమేశ్వరన్ కు అలాంటి జబ్బు ఉందా? అందుకే ప్రతిసారి అలాంటి పని చేస్తుందా..?

అనుపమ పరమేశ్వరన్ .. పేరుకి మలయాళీ బ్యూటీనే అయిన తెలుగులో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేస్తోంది . చక్కటి రూపం ..చక్కటి చిరునవ్వు అంతకుమించిన గొప్ప మనసు కుర్రాలను కట్టిపడేసేటువంటి . అలాంటి అందం అనుపమ సొంతం . మొదట్లో చీరలో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే మోడరన్ వేర్ లో మెరుస్తుంది. థైస్ భాగాలను చూపిస్తూ డీప్ హాట్ బ్లౌసెస్ తో కుర్రాలను టెంప్ట్ చేసేస్తుంది .

కాగా అనుపమ పరమేశ్వరన్ ఎక్కువగా ట్రెడిషనల్ ఫోటోషూట్స్ చేయడానికి ఇష్టపడుతుంది . దానికి కారణం ఆమెకు చీరలు అంటే మహా మహా ఇష్టమట . మోడ్రన్ సారీస్ కూడా కాదు కాటన్ సారీస్ పట్టు చీరలు అంటే ఆమెకు చాలా ఇష్టమట. అందరూ అది ఆమె జబ్బు అంటూ పేరు పెట్టేశారు . చీరలు అంటే ఎవరికైనా ఇష్టమే కానీ నిద్రపోయేటప్పుడు కూడా చీర కట్టుకొని ఉండమంటే అలాగే ఉండిపోతుందట .

చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చీర కట్టుకొని బాగా ఆడుకునేదట ..అల్లరి చేసేదట అందరు చిన్నప్పుడు అది చిలిపితనం అనుకున్నారు . పెద్దయ్యాక అదే ఆమెకు ఓ జబ్బులా మారిపోయింది . అనుపమ పరమేశ్వరన్ చీర లేనిదే ఉండదట . కచ్చితంగా వారానికి ఒక్కసారి అయినా సరే చీర కట్టుకొని ఫోటోషూట్ చేయాల్సిందేనట . చీరలో ఆమెను ఆమె చూసుకుంటే చాలా చాలా ముచ్చటగా ఉంటుందట . అనుపమ పరమేశ్వరణ్ కి సంబంధించిన ఈ వార్త ప్రజెంట్ నెట్టింట వైరల్ గా మారింది..!!