బ్యాక్ తోనే చెమటలు పట్టిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా..? టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..!!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే జనాలకు బాగా గుర్తుండిపోయే స్థాయిలో నటిస్తూ ఉంటారు. అలాంటి స్థానం దక్కించుకోవాలి అంటే పెట్టిపుట్టాలి. ఎంత ఎక్స్పోజ్ చేసిన ఎంత వల్గర్ సీన్స్ లో నటించిన… అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకోవాలి అనుకోవడం మూర్ఖత్వమే . ఎందుకంటే ఎక్స్పోజ్ చేస్తే జనాలు ఎంకరేజ్ చేయరు .

నటన టాలెంట్ ఉంటేనే ఎంకరేజ్ చేస్తారు . ఇక్కడ మీరు చూస్తున్న ఈ అమ్మాయి ఫోటో బాగా వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూస్తే ఎవరైనా సరే కుర్రాళ్లి టెంప్ట్ అయిపోవాల్సిందే. అలాంటి ఓ సెక్సీ ఫిగర్ గల హీరోయిన్ . రీసెంట్ గా ఈ బ్యూటీ పాన్ ఇండియా సినిమాలలో సైతం భాగం కాబోతుంది . ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? మీకు ఒక్క క్రేజీ హింట్..

త్వరలోనే ప్రభాస్ తో సినిమాలో నటించబోతుంది . అంతేకాదు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్.. స్ధానాని కూడా అందుకోబోతుంది . ఈ హీరోయిన్ మరెవరో కాదు మృణాల్ ఠాకూర్ . సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్.. ప్రభాస్ తో కలిసి సినిమాలో నటించబోతోంది . విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలోను స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన హాట్ ఎక్స్పోజింగ్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదే విధంగా అమ్మడు కొనసాగితే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని అందుకోవడం పక్క అంటున్నారు జనాలు .. ఏమో చూద్దాం మరి ఏం జరుగుతుందో..???