తన సినిమాలు ఫ్లాప్ అయితే బాలయ్య ఏం చేస్తాడో తెలుసా..? దట్ ఈజ్ నందమూరి హీరో..!

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక ఎటువంటి రోల్స్ నైనా చేయాలి ..ఎటువంటి సిచువేషన్ అయినా ఫేస్ చేయాలి అన్న విషయం అందరికీ తెలిసిందే . పాజిటివిటీ ఎక్కడ ఉంటుందో నెగిటివిటీ అక్కడే ఉంటుంది .. ఎక్కడ విజయం ఉంటుందో అక్కడే అపజయం కూడా ఉంటుంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన ప్రతి ఒక్క హీరో ..సినిమా హిట్ కొట్టాలి అంటే కుదరదు కొన్నిసార్లు సినిమా ఫ్లాప్ అవుతూ ఉంటుంది .

అది తెలిసి కావచ్చు తెలియక కావచ్చు .. మన తప్పు లేకపోయినా కొన్నిసార్లు సినిమా ఫ్లాప్ అయితే ఆ బాధ వర్ణాతితం .. కొన్నిసార్లు హీరోలు అలా ప్లాప్స్ పడినప్పుడు డైరెక్టర్ మేకర్స్ పై అరుస్తూ ఉంటారు. వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తూ ఉంటారు. అయితే నందమూరి నటసింహం బాలయ్య మాత్రం తన సినిమాలు తన ప్రమయం లేకుండా తన తప్పు ఏదీ జరగకుండా ఫ్లాప్ అయినా సరే డైరెక్టర్ మేకర్స్ ని ఒక్కటంటే ఒక్క మాట కూడా అనరట.

“మన ప్రయత్నం.. మనం చేసాం ..సినిమా జనాలకు నచ్చలేదు .. ఇంకొకసారి బాగా ట్రై చేద్దాం అంటూ కూల్ గా రెస్పాండ్ అవుతాడు “…తప్పిస్తే ఎక్కడా కూడా నెగిటివ్గా మాట్లాడడం డైరెక్టర్స్ ని కించపరిచి మాట్లాడడం లాంటివి చేయడట . చాలామంది హీరోలు స్టేజిపై సినిమా ఫ్లాప్ అయ్యాక డైరెక్టర్లను ఎలా పరోక్షకంగా బూతులు తిడతారో మనం చూసాం ..కానీ నందమూరి హీరోకి అలాంటి అలవాట్లు లేవు. దట్ ఈజ్ నందమూరి హీరో అంటూ బాలయ్య అభిమానులు ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు..!!