Big Breaking: టీడీపీలో చేరిన స్టార్ హీరో.. షాక్ లో ఫ్యాన్స్..!

ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు అందరూ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తూ ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తున్నారు. అలా ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు సైతం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి తమ కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక తాజాగా మరో హీరో టిడిపిలో జాయిన్ అయ్యారు.

ప్రస్తుతం ఉన్న ఎన్నికల వేడిలో హీరో నిఖిల్ పాలిటిక్స్ లోకి అడుగు పెట్టాడు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అఖిల్ కు కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. కార్తికేయ 2 మూవీతో నిఖిల్ పాన్ ఇండియా గుర్తింపు పొందాడు. 18 పేజీస్, స్పై సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు టిడిపిలోకి అడుగుపెట్టడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

ఇక ప్రస్తుతం నిఖిల్ కి టిడిపిలో ఏ పదవి ఇస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. నిజానికి ఒక స్టార్ హీరోలు అనే కాదు మిగిలిన హీరోయిన్లు ఇతర యాక్ట్రెస్ కూడా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం సినిమా మరియు పాలిటిక్స్ అక్కాచెల్లెళ్లుగా మారాయి. మరి రానున్న రోజుల్లో నిఖిల్ పాలిటిక్స్ కెరియర్ ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి.