బాలయ్యతో ఈసారి హ్యాట్రిక్ హీట్ పక్క…మ్యూజిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు…!

టాలీవుడ్ లోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న సంపాదించిన బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఈయన టాలీవుడ్ లో హిట్స్ కొడుతూ మంచి పేరుని సంపాదించుకున్నారు.

మరి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య ఇప్పుడు దర్శకుడు బాబీ తో తన కెరియర్ 109 వ సినిమా చేస్తుండగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక‌ ఈ చిత్రం నుంచి ఈరోజు మాసివ్ ట్రిట్రా రానుండగా మేకర్స్ ఈ చిత్రానికి మన టాలీవుడ్ మ్యాజిక్ సెన్సేషన్ థమన్ ని ఖరారు చేశారు. ఇంట్రెస్టింగ్ గా బాలయ్య కొట్టిన గత హ్యాట్రిక్ హిట్స్ అన్నిటికీ కూడా థమన్ నే ఒక్క దాన్ని మించి ఒక్క సాలిడ్ ఆల్బమ్ అందించాడు.

ఇక ప్రస్తుతం బాలయ్య తన ఖాతాలో హ్యాట్రిక్ వేసుకునేందుకు ఎలా అయితే సిద్ధమయ్యాడు తమన్ కూడా ఆ విధంగానే సిద్ధమయ్యాడు. మరోసారి బాలయ్యతో తన సంగీత విధ్వంసాన్ని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు ‌. ఇక ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా వెల్లడించాడు తమన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.