మరోసారి సర్జరీకి పాల్పడ్డ సమంత..ఘోరంగా ఏకేస్తున్న ప్రేక్షకులు…!

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ఈమె టాలీవుడ్ లో మంచి పేరుని సంపాదించుకుంది.ఈమె మంచి స్టార్ హీరోయిన్గా గుర్తింపుని సంపాదించుకుంది.ఇక సాం విడాకులతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంది.

తర్వాత మయోసైటిస్ వ్యాధి బారినపడి కొన్ని రోజులపాటు సినిమాలకు బ్రేక్ వేసింది. ఇదిలా ఉంటే ఈ మధ్య సమంతా తన హాట్ హాట్ ఫోటోలతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.ఇక తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ ఫెమీనా మ్యాగ్జైనేకు కోసం అదిరిపోయే ఫోటో షూట్ చేసింది.

తెలుగు అభినులే గుర్తుపట్టని రేంజ్ లో అందాలను ఆరబోస్తూ.. కిల్లింగ్ లుక్స్ తో ఫోటోలు కు ఫోజులిచ్చింది.ఇక వీటిని శాంతన సోషల్ మీడియా ఎకౌంట్లో షేర్ చేయగా,ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.కొంతమంది సామ్ ని పోగోడ్తలతో ముంచేస్తుంటే,మరికొందరు సమంత ఏంటి రోజు రోజుకు ఇలా మారిపోతుందంటూ ఫైర్ అవుతున్నారు.అంతేకాదు ఏకంగా ఓ నిటిజన్..సమంత ఏ షాంపూ వాడుతుందో కనుక్కో మావా..మన లేడీస్ కు ఉమెన్స్ డే గిఫ్ట్ ఇద్దామంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.