” నేను అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచావు “…బోరుమని ఏడుస్తూ పోస్ట్ ని షేర్ చేసిన శ్రీముఖి..!

టాలీవుడ్ లోనే స్టార్ యాంకర్ గా నిలిచిన శ్రీముఖి గురించి ప్రత్యేకమైన అవసరం లేదు. తన అందచందాలను ఆరబోస్తూ అందరిని బాగా ఆకట్టుకుంది.ఈమె అందంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. బుల్లితెర యాంకర్ శ్రీముఖి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం వరుస షోస్ చేస్తూ స్టార్ యాంకర్ గా రాణిస్తుంది.

ఈ అమ్మడు టీవీ షోలే కాకుండా సోషల్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఫుల్ బిజీ గా మారిపోయింది.అలాగే సోషల్ మీడియాలో కూడా మంచి ఆక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.ఇన్ సోషల్ మీడియాలో తాజా తాజా ఫొటోస్ ని రిలీజ్ చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తాజాగా మార్చి 8న మహిళా దినోత్సవం కావటంతో స్కీముకి తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ ఫోటో విడుదల చేసింది.అంతేకాకుండా కొన్ని ఫోటోలు కూడా షేర్ చేస్తూ తన జీవితంలో జరిగిన అనుభవాలను గుర్తు చేసుకుంది.

అంతేకాకుండా చాలామంది మహిళకు ఉద్యోగాలు ఇచ్చి వారి జీవితాల్లో మార్పు తెచ్చింది.నాకు నా కుటుంబానికి విలాసవంతమైన జీవితాన్ని అందించడానికి ఆమె లెక్కలేనన్ని, విరామం లేని రోజును త్యాగం చేసింది.ఏదైనా సాధించాలంటే ఒక్కసారి ‘ నో ‘అని చెప్పలేదు! నన్ను మరింత ప్రోత్సహించ స్ట్రాం గేగా ఉండేలా చేసింది.నేను ముక్త వయసులో బొద్దుగా ఉన్నాను.ఇతరులు నన్ను బాడి – షేమ్ చేసినప్పుడు ఆమె అప్పుడు నాకు తోడుగా ఉంది.నన్ను ప్రోత్సహించింది,ప్రేమించింది పాంపర్ చేసింది.త్వరలో ఈమెకు 50 ఏళ్లు నిండుతాయి అంటూ చెప్పుకొచ్చింది.ఇక మరి తాజాగా శ్రీముఖి ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.