టిల్లు గాడితో రొమాన్స్ చేసేటప్పుడు అలా ఫీల్ అయ్యిందా..? అనుపమ ఇంత పచ్చిగా చెప్పేసింది ఏంటి..?

అనుపమ పరమేశ్వరన్ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురైన పేరు . పేరు కి మలయాళీ బ్యూటీ నే అయినా తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ క్రేజీ బ్యూటీ రీసెంట్గా టిల్లు స్క్వేర్ సినిమాలో నటించింది . ఈ సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఎప్పుడు చాలా పద్ధతిగా కనిపించే అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హద్దులు మీరిపోయింది .

ఆ విషయం అందరికీ తెలిసిందే . రీసెంట్గా అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ పై స్పందించింది . “చాలా మంది రొమాంటిక్ సీన్స్ ఈజీగా చేసేస్తామని అనుకుంటూ ఉంటారు . కానీ అలాంటి సీన్స్ చేయడం అంత ఈజీ కాదు .. హీరో హీరోయిన్ ఇంటిమేట్ గా ఉన్నది ప్రైవేట్ మూమెంట్ గా ఉన్నది 100 మంది చుట్టూరు ఉన్నప్పుడు చేయాలి అంటే ఎంత ఇబ్బందికరమో మాటల్లో చెప్పలేము.. నేను టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తున్నప్పుడు ..అంతే ఇబ్బందిగా ఫీలయ్యాను”..

“ఆ మూమెంట్ నుంచి బయటకు రావడానికి చాలా చాలా కష్టపడ్డాను .. ఈ విషయం ఎవరికీ తెలియదు.. ట్రోలింగ్ మాత్రం బాగా చేసేస్తారు “అంటూ ఘాటుగానే స్పందించింది .అనుపమ. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. టిలు స్క్వేర్ ట్రైలర్ చూసిన తర్వాత అనుపమను చాలా మంది బూతులు తిట్టారు. ఈ రేంజ్ లో రెచ్చిపోయింది ఏంటి .. ఈ పిల్ల అంటూ నాన్న విధాలుగా ట్రోల్ చేశారు . అయితే ఫైనల్లీ అనుపమ వాటికి క్లారిటీ ఇచ్చింది . నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటూ తెగేసి చెప్పింది..!!