చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్స్ లలో ఉపాసనకు నచ్చని ఏకైక బ్యూటీ ఈమె.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రామ్ చరణ్ .. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు . ఈ సినిమా మంచి హిట్ అందుకుంది . మరీ ముఖ్యంగా చరణ్ కి మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన మగధీర ఆయన కెరియర్ ని టర్న్ చేసింది . ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించింది .

వీళ్లిద్దరి కాంబోపై అప్పట్లో హ్యూజ్ కామెంట్స్ కూడా వినిపించాయి . ఒకానొక టైంలో కాజల్ ప్రేమించుకుంటున్నారు అని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు అని కొందరు మెగా ఇంటి కోడలు కాబోతుంది కాజల్ అంటూ కామెంట్స్ చేశారు . సీన్ కట్ చేస్తే కాజల్ ఆ తర్వాత చరణ్ కి దూరమైపోయింది . కాగా ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న చరణ్ ఆ తర్వాత కాజల్ తో ఎందుకో సెట్ కాలేకపోయాడు ..

ఒకానొక ఈవెంట్ లో చరణ్ – ఉపాసన – కాజల్ – గౌతమ్ కిచులు ఎదుటపడిన చరణ్ – కాజల్ తో మాట్లాడారు తప్పిస్తే ఉపాసన ముఖం తిప్పుకొని వెళ్లిపోయింది అంటూ ప్రచారం జరిగింది . అప్పట్లో చరణ్ కాజల్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కం లవ్, ఉపాసనకు నచ్చలేదు అని అందుకే ఆమె కాజల్ ను దూరం పెట్టేసింది అన్న వార్తను కూడా వినిపించాయి . ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ జనాలు మాత్రం చరణ్ – కాజల్ మధ్య ఏదో కిచ్ కిచ్ సంబంధం ఉందని అందుకే ఉపాసన .. కాజల్ను దూరం పెట్టింది అంటూ బాగా గుసగుసలాడుకున్నారు..!!