తల్లి కాబోతున్న దీపికా పదుకొనే ..కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న స్టార్ హీరో..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న దీపికా పదుకొనే త్వరలోనే తల్లి కాబోతుంది .ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది ఈ జంట. రన్వీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది .

ఆమె బేబీ బంప్ కి సంబంధించిన వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. అయినా సరే అలాంటిది ఏదీ లేదు అంటూ బుకాయించింది దీపికా పదుకొనే. ఫైనల్లి ఏమనుకునిందో ఏమో కానీ “నేను తల్లి కాబోతున్నాను.. సెప్టెంబర్ లో నా బేబీ రాబోతున్నారు” అంటూ అఫీషియల్ ప్రకటన చేసింది . దీనితో చాలామంది దీపికా పదుకొనే – రన్వీర్ సింగ్ జంటకు విషెస్ అందించారు.

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరో మాత్రం కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారట . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరో కి పిల్లలు అంటే చాలా ఇష్టం అట . కానీ కొన్ని సంవత్సరాలుగా పిల్లలను ట్రై చేస్తున్న ఆయనకు కన్ఫామ్ కావట్లేదట . అందుకే దీపికా పదుకొనే తల్లి కాబోతుంది అని తెలియగానే ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక బాగా బాధపడ్డారట . ఆ తర్వాత పరిస్థితి అర్థం చేసుకొని సోషల్ మీడియా వేదికగా రన్వీర్ సింగ్ దీపికా పదుకొనే లకు విషెస్ అందించాడు. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!