వరుణ్ తేజ్ కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన మాజీ గార్ల్ ఫ్రెండ్ .. రివేంజ్ అంటే ఇలానే ఉండాలి..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ రాశి ఖన్నాకు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలలో నటించి మెప్పించింది . తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . రీసెంట్గా రాశి ఖన్నా అభిమానులతో కొన్ని ఫొటోస్ షేర్ చేసుకుంది .

ఈ ఫొటోస్ చూసిన జనాలు షాక్ అయిపోతున్నారు. ఏంటి చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నావా ..? అంటూ ఆశ్చర్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ తర్వాత క్లారిటీ ఇస్తూ అవి కజిన్ వెడ్డింగ్ హల్దీ ఫొటోస్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే అప్పటిలోపే రాశి ఖన్నా హల్ది ఫొటోస్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిపోయాయి . అంతేకాదు రాశిఖన్నా గతంలో వరుణ్ తేజ్ ని ప్రేమించింది అని ..

ఆయన కూడా ఆమెను ప్రేమించాడు అని .. వీళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అని మెగా ఫ్యామిలీ నో చెప్పడంతోనే ఇద్దరు దూరమయ్యారు అని .. అందుకే రాశిఖన్నా – వరుణ్ పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే ఇలా పెళ్లి చేసుకుని షాక్ ఇవ్వబోతుంది అంటూ తెగ ప్రచారం జరిగింది . సీన్ కట్ చేస్తే అదంతా ఏమీ లేదు .. అది తన కజిన్ హల్దీ ఫొటోస్ అంటూ తేల్చేసింది . దీంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . కొందరు రివేంజ్ అంటే ఇదేనేమో అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!