నిజమైన కోట్లాది మంది అభిమానుల కల..తండ్రి కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరో..పిక్స్ వైరల్..!!

ఇది నిజంగా అభిమానులకి వెరీ వెరీ బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి . కోట్లాదిమంది అభిమానుల కల నిజంగా నిజం అవుతుందని చెప్పాలి . టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ తండ్రి కాబోతున్నాడు . నిన్న మొన్నటి వరకు ఇదంతా ఫేక్ అనుకున్నారు జనాలు. కానీ రీసెంట్గా ఇది అఫీషియల్ అంటూ ప్రకటించేసాడు నిఖిల్ . ప్రజెంట్ నిఖిల్, ఆయన భార్య కలిసి ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

ఎటువంటి హెల్ప్ లేకుండా తన సొంతంతో తన కష్టంతో పైకి ఎదిగిన నిఖిల్ ..పాన్ ఇండియా హీరోగా మారాడు . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కోట్లు క్రాస్ చేసి కార్తికేయ 2 సినిమాతో సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును సృష్టించాడు. ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్న నిఖిల్ .. ప్రమోషన్ అందుకున్నాడు . ఆయన తండ్రి కాబోతున్నాడు . తన భార్య పల్లవి గర్భవతి . ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించాడు.

పల్లవి సీమంతపు ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ..”ఈ విషయం మీతో తెలియజేయడానికి హ్యాపీగా ఫీల్ అవుతున్న.. మేం తల్లిదండ్రులం కాబోతున్నాం.. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి” అంటూ పోస్ట్ చేశారు. దీంతో చాలామంది నిఖిల్ కు కంగ్రాట్యులేషన్స్ అంటూ విషెస్ అందిస్తున్నారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి , తరుణ్ మిగతా స్టార్ హీరోస్ హీరోయిన్స్ కూడా నిఖిల్ కు కంగ్రాట్యులేషన్స్ అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా మెసేజెస్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)