Tag Archives: hero nikhil

సాయి ధ‌ర‌మ్ తేజ్ విష‌యంలో మండిప‌డ్డ హీరో నిఖిల్..ఏమైందంటే?

మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి.. అపోలో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నాయి. ఈ నేప‌థ్యంలోనే తేజ్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు మ‌రియు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అలాగే కొంద‌రు ప్ర‌ముఖులు హాస్ప‌ట‌ల్‌కి వెళ్లి తేజ్‌ను స్వ‌యంగా ప‌రామ‌ర్శిస్తున్నారు. అయితే తేజ్ విష‌యంలో హీరో

Read more

ఆ హీరోయిన్‌ను వ‌దిలేదే లే అంటున్న నిఖిల్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ ఓ హీరోయిన్‌ను వ‌దిలేదే లే అంటున్నాడు. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవ‌రో కాదు అనుపమ పరమేశ్వరన్‌. అస‌లు మ్యాట‌రేంటంటే.. నిఖిల్ ప్ర‌స్తుతం సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుప‌మ పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 18 పేజెస్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

Read more

హాస్ప‌ట‌ల్ బిల్లుల‌పై హీరో నిఖిల్ ఆవేద‌న‌..వైర‌ల్‌గా ట్వీట్‌!

వైద్యాన్ని ప‌లువురు వ్యాపారంగా మార్చుకుంటూ.. ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర డ‌బ్బులు దండుకుంటున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఇలాంటి వారి ఆగ‌డాలు మ‌రింత ఎక్కువ అయ్యాయి. అయితే ఈ విష‌యంపై ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ.. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `నేను చాలా మంది ఆసుపత్రి బిల్లులను చూశాను. అందులో ఎక్కువ మందికి బిల్లులు రూ.10 లక్షలకు పైగానే ఉన్నాయి. అలాగే ఆసుపత్రి బిల్లులను కట్టడానికి మేము కూడా కొంతమందికి సాయం కూడా

Read more