అదే జరిగితే రష్మిక జీవితం సంకనాకిపోయిన్నట్లేగా..? కౌంట్ డౌన్ స్టార్ట్..ఫ్యాన్స్ కి బిగ్ టెన్షన్..!!

రష్మిక మందన్నా.. ప్రెసెంట్ ఈ పేరుకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే . అయితే ఒకటి సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరి స్థానం శాశ్వతం కాదు. ఊసరవెల్లిలా రంగులు మార్చినట్లు సినిమా ఇండస్ట్రీ ఎక్కువగా రంగులు మారుస్తుంది . ఎప్పుడు ఎవరి పొజిషన్ సేఫ్లో ఉండదు. ఏ నిమిషం ఏమైనా జరగొచ్చు . అలా ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ కూడా సినిమా ఇండస్ట్రీలో జరిగే మాయలకు బలైపోయారు .

అయితే రష్మిక మందన్నా.. ప్రజెంట్ చిక్కుల్లో ఉన్నట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి . దానికి కారణం ఆమె నటించిన యానిమల్ సినిమా లో రష్మిక బోల్డ్ గా నటించడం. అంతా ఇంతా కాదు చాలా చాలా బోల్డ్ గా నటించి సొంత ఫ్యాన్స్ కళ్ళు మూసుకునేలా చేసింది . అంతవరకు ఓకే ఆ తర్వాత ఆమె నుంచి వచ్చే సినిమాలపై అదే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్న విషయాన్ని మర్చిపోయింది . ప్రజెంట్ తెలుగులో మూడు సినిమాలు చేస్తుంది రష్మిక మందన్నా. పుష్ప సినిమా పక్కన పెట్టేద్దాం . అది ఆల్రెడీ హిట్ . దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.

మిగతా రెండు సినిమాలు ఫిమేల్ ఓరియంటెడ్ ఈ సినిమాల్లో రష్మిక బోల్డ్ గా నటించే స్కోప్ లేదు . ఒక్కసారిగా అంత అందాన్ని చూపించి ఇప్పుడు అసలు అందం చూపించకుండా చేస్తే కచ్చితంగా జనాలకి ఎక్కడో కాలుతుంది. అక్కడే ఆమె ఫస్ట్ నెగిటివ్ స్టెప్ పడింది. ఇక తర్వాత బాలీవుడ్ విషయానికి వస్తాం. బాలీవుడ్లో అమ్మడు నాలుగు సినిమాలకు కమిట్ అయింది . నాలుగు కూడా బోల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చే ఛాన్సెస్ తక్కువ . ఇక బాలీవుడ్ పరంగా చూసుకున్న ఆమె సక్సెస్ అవుతుంది అని చెప్పడానికి హోప్స్ లేవు. దీంతో రష్మిక కెరియర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ..ఆమె సినీ జీవితం పడిపోయినట్లేనని.. రష్మిక ఎంత బాగా నటించినా యానిమల్ సినిమాకి మించిన రేంజ్ లోనే బోల్డ్ పెర్ఫార్మన్స్ ఇస్తే ఆమె పేరుకి మళ్లీ పునర్ వైభవం వస్తుంది అని జనాలు ట్రోల్ చేస్తున్నారు..!!