ఆ ఒక్కటి చూపించి ..20 ఏళ్లుగా ఇండస్ట్రీని దోచుకునేస్తున్న స్టార్ బ్యూటి.. అదృష్టం అంటే ఇదే..!

సినిమా ఇండస్ట్రీలో పూటకో కొత్త హీరోయిన్ పుట్టుకొస్తుంది . అయితే ఎంతమంది అందాల ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇచ్చిన హాట్ ఫిజిక్ ను ఎక్స్ పోజ్ చేస్తున్నా .. ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఎప్పటికీ స్టాండర్డ్ గా ఉంటారు . ఆ లిస్టులో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది చెన్నై బ్యూటీ త్రిష . ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని స్థానాన్ని క్రియేట్ చేస్తుంది .

రీసెంట్గా త్రిష పోనియన్ సెల్వన్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. 40 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లకు హీట్ పెంచే అందంతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది . కాగా 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాజ్యం ఏలేస్తున్న త్రిష దాదాపు 110 కోట్లకు పైగానే ఆస్తులు సంపాదించుకుందట . అందులో చెన్నై – హైదరాబాద్- బెంగళూరులో భారీ లగ్జరీ హౌస్ లు కూడా ఉన్నాయి. పలు స్థలాలు కూడా తీసిందట.

గోల్డ్ కూడా దాచిపెట్టుకుందట . అంతేకాదు ఆమె గ్యారేజీలో లగ్జరీస్ కార్లు కూడా ఉన్నాయట . ఒక్కొక్క సినిమాకు ఐదు నుంచి ఏడు కోట్లు తీసుకునే త్రిష ఒక యాడ్ ప్రమోట్ చేస్తే మాత్రం పది పన్నెండు కోట్లు తీసుకుంటుందట. 40ఏళ్ళు వచ్చిన సరే ఇండస్ట్రీలో ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో దూసుకుపోతున్న త్రిషకి సంబంధించిన ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!